World Of Surya Song Lyrics సురేష్ బనిసెట్టి అందించగా, విజయ్ బుల్గనిన్ సంగీతాన్ని సమకూర్చగా రితేష్ జి రావు పాడిన ఈ పాట ‘ప్రసన్న వదనం‘ సినిమాలోనిది.
World Of Surya Song Lyrics in Telugu
ఈడెవడో… ఆడేవడో
ఈమెవరో… ఆమెవరో
ప్రతి పూట… పరేషాన్రో
వాట్ టు డు, వాట్ టు డు
ఓ మై గాడ్…
స్నేహితులో… శత్రువులో
అయినోళ్ళో, కానోళ్ళో
బుర్రంతా గజిబిజిరో
వాట్ టు డు వాట్ టు డు
ఓ మై డ్యూడ్…
ఏంటో ఇలా మసకల వలా
ఇసిరిందిగా లైఫు
ఏం చూసినా ఒక ముసుగులా
దోచిందిగా చూపు
ఏ కంటికీ కనబడదుగా
నీ కళ్ళలో బాధా
ఏ గుండెకీ వినబడదుగా
నీ గుండెలో గాధా
ఏ ఇంటి ముందో పేలాల్చిన లక్ష్మి బాంబు
నీ మంచం కిందే పేలిపోతున్నట్టు
ఏ రోడ్డు మీదో జరిగిన ఏ ఆక్సిడెంటో
నీ పేరు మీద అడ్డంగా బుక్కైనట్టు
రోజూ ఓ ప్రాబ్లెమ్
నెత్తినేస్తూ ఈ లోకం
నలువైపుల్లో మార్గం
నలుపేగా పాపం
ఎన్నో చెప్పలేని విప్పలేని చిక్కుముళ్ళు
ఎట్టా తట్టుకొని బైటపడుట
ముంచే ఉప్పెనంత ఈదుకుంటు ఒడ్డుకెళ్లి
ఎట్టా ఊపిరిని పీల్చుకొనుట
ఎట్టా బతికి బట్ట కట్టుటా
ఏంటో ఇలా మసకల వలా
ఇసిరిందిగా లైఫు
ఏం చూసినా ఒక ముసుగులా
దోచిందిగా చూపు
ఏ కంటికీ కనబడదుగా
నీ కళ్ళలో బాధా
ఏ గుండెకీ వినబడదుగా
నీ గుండెలో గాధా
ఈడెవడో… ఆడేవడో
ఈమెవరో… ఆమెవరో
ప్రతి పూట… పరేషాన్రో
వాట్ టు డు, వాట్ టు డు
ఓ మై గాడ్…
ఏంటో ఇలా మసకల వలా
ఇసిరిందిగా లైఫు
ఏం చూసినా ఒక ముసుగులా
దోచిందిగా చూపు
ఏ కంటికీ కనబడదుగా
నీ కళ్ళలో బాధా
ఏ గుండెకీ వినబడదుగా
నీ గుండెలో గాధా
Watch ఈడెవడో ఆడేవడో Video Song
World Of Surya Song Lyrics in English
Eedevado… Aadevado
Eemevaro… Aamevaro
Prathi Poota… Pareshaanro
What to Do, What to Do
Oh My God…
World Of Surya Song Credits
Prasanna Vadanam Released Date – 03 May 2024 | |
Director | Arjun Y K |
Producers | Manikanta J S, Prasad Reddy T R |
Singer | Ritesh G Rao |
Music | Vijay Bulganin |
Lyrics | Suresh Banisetti |
Star Cast | Suhas, Payal Radhakrishna |
Music Label |