Yegarali Song Lyrics penned by Kausar Munir from Telugu cinema ‘83‘, music score provided by Pritam, and sung by Mohammed Irfan.
Yegarali Song Credits
Movie | 83 Telugu (24 December 2021) |
Director | Kabir Khan |
Producers | Deepika Padukone, Kabir Khan, Vishnu Vardhan Induri, Sajid Nadiadwala, Phantom Films, Reliance Entertainment & 83 Film Ltd |
Lyrics | Kausar Munir |
Singer | Mohammed Irfan |
Music | Pritam Chakraborty |
Star Cast | Ranveer Singh, Deepika Padukone |
Song Label |
Yegarali Song Lyrics in English
Manadhayye Udayam Needhani
Manamantha Kaalam Gundeke Chaatudhaam
Nede Loloni Jwaalani
Velugalle Lokam Kantike Choopudhaam
Yegarali Yegaraali
Gaganamlo Ee Jandaa Egaraali
Manakalale Nijamavvaga
Edhaninde Garwamlaa Velagaali
Yegarali Yegaraali
Gaganamlo Ee Jandaa Egaraali
Manakalale Nijamavvaga
Edhaninde Garwamlaa Velagaali
Watch ఎగరాలి Video Song
Yegarali Song Lyrics in Telugu
మనదయ్యే ఉదయం నీదని
మనమంతా కాలం గుండెకే చాటుదాం
నేడే లోలోని జ్వాలనీ
వెలుగల్లే లోకం కంటికే చూపుదాం
ఎగరాలీ ఎగరాలి
గగనంలో ఈ జండా ఎగరాలి
మనకలలే నిజమవ్వగా
ఎదనిండే గర్వంలా వెలగాలి
ఎగరాలీ ఎగరాలి
గగనంలో ఈ జండా ఎగరాలి
మనకలలే నిజమవ్వగా
ఎదనిండే గర్వంలా వెలగాలి
ఓ, రాతి శిలలా ఉండిపోతే
లాభముండదు ఏనాడు
గుండెలోని నీ బలంతో
రాసి చూడు నీ నేడు
కన్న నీ కల నీ తెగువై
వెంట రాదా నీ తోడై
నీకు నీవే తోడు ఉంటే
గెలుపు రాదా నీకై
ఎగరాలీ ఎగరాలి
గగనంలో ఈ జండా ఎగరాలి
మనకలలే నిజమవ్వగా
ఎదనిండే గర్వంలా వెలగాలి
ఎగరాలీ ఎగరాలి
గగనంలో ఈ జండా ఎగరాలి
మనకలలే నిజమవ్వగా
ఎదనిండే గర్వంలా వెలగాలి
ఎగరాలి ఎగరాలి ఎగరాలి
ఎగరాలి ఎగరాలి ఎగరాలి
ఎగరాలి ఎగరాలి ఎగరాలి
ఎగరాలి ఎగరాలి ఎగరాలి
ఎగరాలీ ఎగరాలి
గగనంలో ఈ జండా ఎగరాలి
మనకలలే నిజమవ్వగా
ఎదనిండే గర్వంలా వెలగాలి