Yella Yella Song Lyrics penned by Anantha Sriram, music composed by Srikar Velamuri, and sung by Armaan Malik from the Telugu film ‘దిల్ సే‘.
Yella Yella Song Credits
DILSE Telugu Movie Released Date – 04 August 2023 | |
Director | Mankhal Veerendra |
Producer | Ravi Kumar Sabbani |
Singer | Armaan Malik |
Music | Srikar Velamuri |
Lyrics | Anantha Sriram |
Star Cast | Abhinav Medishetti, Sasha Singh, Lovely Singh, Vismaya Sri |
Music Label & Source |
Yella Yella Song Lyrics
Yella Yella Choopulu Thippedhella
Nuvvasalilla Ilaa Naa Mundhunte
Hey, Nalla Nalla Kallani Kappedhella
Aashalu Malla Malla Paike Lesthunte
Paalapunthaloki Velli
Paalaraayi Thavvi Teesi
Paidi Ulitho Chekkaate
Nee Bommaga
Andhame Praanamga Posi
Chandanaala Charmamesi
Ninnilaaga Dhinchaare
Naa Gummagaa
Yella Yella Choopulu Thippedhella
Nuvvasalilla Ilaa Naa Mundhunte
Hey, Nalla Nalla Kallani Kappedhella
Aashalu Malla Malla Paike Lesthunte
Nee Navvu Muthyaalu
Nee Navvu Vajraalu
Nee Navvu Rathnaalu
Naapai Challaalinkaa
Nee Navvu Muthyaalu
Nee Navvu Vajraalu
Nee Navvu Rathnaalu Daachaka
Chempakindha Puttumacha
Champuthunnadhe
Nee Pedhaala Dishti Teese
Chukku Ayinadhe
Sanna Mukku Jaarchukunna
Mukkera Adhe
Hey Hey Hey Hey
Nee Sigge Sindhuram
Nee Sigge Mandaram
Nee Sigge Bangaram
Neepai Sigge Haaram
Nee Sigge Sindhuram
Nee Sigge Mandaram
Nee Sigge Bangaram
Nee Varam
Yella Yella Choopulu Thippedhella
Nuvvasalilla Ilaa Naa Mundhunte
Hey, Nalla Nalla Kallani Kappedhella
Aashalu Malla Malla Paike Lesthunte
Yella Yella Song Lyrics in Telugu
ఎల్లా ఎల్లా చూపులు తిప్పేదెల్లా
నువ్వసలిల్లా ఇలా నా ముందుంటే
హే, నల్లా నల్లా కళ్ళని కప్పెదెల్లా
ఆశలు మళ్ళా మళ్ళా పైకి లేస్తుంటే
పాలపుంతలోకి వెళ్ళి
పాలరాయి తవ్వి తీసి
పైడి ఉలితో చెక్కారే నీ బొమ్మగా
అందమే ప్రాణంగా పోసి
చందనాల చర్మమేసి
నిన్నిలాగ దించారే నా గుమ్ముగా
ఎల్లా ఎల్లా చూపులు తిప్పేదెల్లా
నువ్వసలిల్లా ఇలా నా ముందుంటే
హే, నల్లా నల్లా కళ్ళని కప్పెదెల్లా
ఆశలు మళ్ళా మళ్ళా పైకి లేస్తుంటే
నీ నవ్వు ముత్యాలు
నీ నవ్వు వజ్రాలు
నీ నవ్వు రత్నాలు
నాపై చల్లాలింకా
నీ నవ్వు ముత్యాలు
నీ నవ్వు వజ్రాలు
నీ నవ్వు రత్నాలు దాచక
చెంపకింద పుట్టుమచ్చ
చంపుతున్నదే
నీ పెదాల దిష్టి తీసే
చుక్క అయినదే
సన్న ముక్కు జార్చుకున్న
ముక్కెరా అదే
హే హే హే
నీ సిగ్గే సింధూరం
నీ సిగ్గే మందారం
నీ సిగ్గే బంగారం
నీపై సిగ్గే హారం
నీ సిగ్గే సింధూరం
నీ సిగ్గే మందారం
నీ సిగ్గే బంగారం, నీ వరం
ఎల్లా ఎల్లా చూపులు తిప్పేదెల్లా
నువ్వసలిల్లా ఇలా నా ముందుంటే
హే, నల్లా నల్లా కళ్ళని కప్పెదెల్లా
ఆశలు మళ్ళా మళ్ళా పైకి లేస్తుంటే