Yevade Song Lyrics penned by Krishna Chaitanya music composed by M M Srilekha and sung by Lipsika Bhashyam & Mohana Bhogaraju from the Telugu film ‘Radha Krishna‘.
Yevade Song Credits
Radha Krishna Movie Release Date – 05 February 2021 | |
Director | Prasad Varma |
Producer | Puppala Sagarika |
Singers | Lipsika Bhashyam & Mohana Bhogaraju |
Music | M M Srilekha |
Lyrics | Krishna Chaitanya |
Star Cast | Anurag, Musskan Sethi |
Music Label |
Yevade Song Lyrics In English
Galagala Gaajula Sappudu Vinte Pillaa
Vaggamesetonni Laggamaadey Raadha Pillo, Oo Oo Oo
Nee Manasuku Nachhetodu Yaado Putte Untaade, Ye YeYe Pillo Oo Oo
Andhaala Ramullaanti… Bangaaru Bullode
Mandhaaram Bugge Meeti… Muddhaade Sinnode
Evade, Naakosam Varudai Puttinavaadu Evade
Naakosam Aashaga Vechinavaadu Evade
Naa Kathake Naayakudayye Pillaadu, Boochaadu Evade
Ee Bommaku Rangulu Addhe Vaadu Evade
Ee Kommaku Rangu Addhe Vaadu Evade
Ee Kommaku Hangulu Dhiddhe Vaadu Evade
Raaraa Venu Gopalabaala Raajitha Sadhguna Jayasheela
Saara Saaksha Neramemi Maaru Baadha Korvanela
Raaraa Venu Gopalabaala Raajitha Sadhguna Jayasheela
Soggaadu Sukumaarudu… Beshaina Magadheerudu
Mojunna Yadha Chorudu… Naa Poradu
Naa Theepi Oohallokochhevaadu
Naa Lo Na Koti Kalalanu… Naa Joo Ggaa Repetodu
Mo Haa Le Melukolpevaadu… Uu Uu
Naa Indrudu, Na Chandrudu… Gadasari Govindudu
Gopaaludu, Sarasapu Shoorudu… Naa Konte Greeku Veerudu
Evade Naa Ishtam Kashtam Thelisinavaadu Evade
Ne Geesina Geethanu Dhaatani Vaadu Evade
Naa Premanu Itte Geliche Mongaadu, Bhoochaadu Evade
Evade Naakosam Varudai Puttinavaadu Evade
Naakosam Aashaga Vechinavaadu Evade
Naa Kathake Naayakudayye Pillaadu
Gaaraala Gunavanthudu… Raagaala Shreemanthudu
Naa Prema Shashikaanthudu
Aagadu Noorellu… Naa Jante Korevaadu
Enaadu Cheyi Vadhalaka… Naa Needai Saagetodu
Naa Eedu Jodu Thaanai Nodu… Uu Uuu
Vedhinchadu, Saadhinchadu… Avi Ivi Aashinchadu
Shaashinchadu Sogasari Kaamudu… Kavvinche Premaloludu
Evade Naa Kallokochhe Allari Vaadu Evade
Naa Ollo Vaali Gillevaadu Evade
Naa Mello Haaram Vese Chinnodu, Boochaadu
Evade, Naakosam Varudai Puttinavaadu Evade
Naakosam Aashaga Vechinavaadu Evade
Naa Kathake Naayakudayye Pillaadu
Watch ఎవడే Lyrical Video
Yevade Song Lyrics In Telugu
గలగలా గాజుల సప్పుడు వింటే పిల్లా
వగ్గమేసేటోన్ని లగ్గమాడెయ్ రాదా పిల్లో, ఓ ఓఓ
నీ మనసుకు నచ్చేటోడు యాడో పుట్టే ఉంటాడే, ఏ ఏఏ, పిల్లో, ఓ ఓఓ
అందాల రాముల్లాంటి… బంగారు బుల్లోడే
మందారం బుగ్గే మీటి… ముద్దాడే సిన్నోడే
ఎవడే, నాకోసం వరుడై పుట్టినవాడు ఎవడే
నాకోసం ఆశగ వేచినవాడు ఎవడే
నా కథకే నాయకుడయ్యే పిల్లాడు, బూచాడు ఎవడే
ఈ బొమ్మకు రంగులుఅద్దే వాడు ఎవడే
ఈ కొమ్మకు హంగులుదిద్దే వాడు ఎవడే
నా మనసున మత్తే చల్లే చెలికాడు
రారా వేణుగోపబాల రాజిత సద్గుణ జయశీల
సార సాక్ష నేరమేమి మారు బాధ కోర్వనేలా
రారా వేణుగోప బాల రాజిత సద్గుణ జయశీల
సోగ్గాడు సుకుమారుడు… భేషైన మగధీరుడు
మోజున్న యద చోరుడు… నా పోరడు
నా తీపి ఊహల్లోకొచ్చేవాడు
నా లో న కోటి కళలను… నా జూ గ్గా రేపెటోడు
మో హా లే మేలుకొల్పేవాడు… ఊఊ ఊ
నా ఇంద్రుడు, నా చంద్రుడు… గడసరి గోవిందుడు
గోపాలుడు, సరసపు శూరుడు… నా కొంటె గ్రీకువీరుడు
ఎవడే నా ఇష్టం కష్టం తెలిసినవాడు ఎవడే
నే గీసిన గీతను దాటని వాడు ఎవడే
నా ప్రేమను ఇట్టే గెలిచే మొనగాడు, బూచాడు ఎవడే
ఎవడే, నాకోసం వరుడై పుట్టినవాడు ఎవడే
నాకోసం ఆశగ వేచినవాడు ఎవడే
నా కథకే నాయకుడయ్యే పిల్లాడు
గారాల గుణవంతుడు… రాగాల శ్రీమంతుడు
నా ప్రేమ శశికాంతుడు
ఆగడు నూరేళ్ళు… నా జంటే కోరేవాడు
ఏనాడు చేయి వదలక… నా నీడై సాగేటోడు
నా ఈడు జోడు తానైనోడు… ఊఊ ఊ
వేధించడు, సాధించడు… అవి ఇవి ఆశించడు
శాశించడు సొగసరి కాముడు… కవ్వించే ప్రేమలోలుడు
ఎవడే నా కల్లోకొచ్చే అల్లరి వాడు ఎవడే
నా ఒళ్ళో వాలి గిల్లేవాడు ఎవడే
నా మెళ్ళో హారం వేసే చిన్నోడు, బూచాడు
ఎవడే, నాకోసం వరుడై పుట్టినవాడు ఎవడే
నాకోసం ఆశగ వేచినవాడు ఎవడే
నా కథకే నాయకుడయ్యే పిల్లాడు