Yevarive Prema Hrudayama Song Lyrics In Telugu & English – IPL (It’s Pure Love) Movie Song

0
Yevarive Prema Hrudayama Song Lyrics
Pic Credit: Aditya Music (YouTube)

Yevarive Prema Hrudayama Song Lyrics penned & music composed by Vengi, sung by Sunitha & Sid Sriram, and Malayalam lyrics provided by Sabu Varghese from Telugu cinema ‘IPL (IT’S PURE LOVE)‘.

Yevarive Prema Hrudayama Song Credits

IPL Movie 
Director Suresh Lankalapalli
Producer Beeram Srinivas
Singer Sunitha & Sid Sriram
Music Vengi
Lyrics Vengi
Star Cast Vishva Karthikeya, Avanthika
Music Label

Yevarive Prema Hrudayama Song Lyrics In English

Maarivillin Maanatthu
Megha Thunin Charatthu
Njaalippazha Then Tulli
Nencham Niraye

Maarivillin Maanatthu
Megha Thunin Charatthu
Njaalippazha Then Tulli
Nencham Niraye

Snehakada Lolangal
Pongum Thirayaayennil
Minnum Nira Vaanatthe
Thaaram Kanakke

Watch ఎవరివే ప్రేమ హృదయమా Lyrical Video Song


Yevarive Prema Hrudayama Song Lyrics In Telugu

മാരിവില്ലിന് മാനത്തു
മേഘ തുണിന് ചാരത്തു
ഞാലിപ്പഴ തേൻ തുള്ളി
നെഞ്ചം നിറയെ

മാരിവില്ലിന് മാനത്തു
മേഘ തുണിന് ചാരത്തു
ഞാലിപ്പഴ തേൻ തുള്ളി
നെഞ്ചം നിറയെ

സ്നേഹക്കട ലോലങ്ങൾ
പൊങ്ങും തിരയായെന്നിൽ
മിന്നും നിര വാനത്തെ
താരം കണക്കെ

ఎవరివే ప్రేమ హృదయమా
పెదవులే పాడె సరిగమ
ఎదని తాకేటి ప్రణయమా
కనుల కదలికలు తెలుపుమా

వానలా కురిసె పరువమే
పువ్వులా విరిసే విరహమే
గాలికే తడిసె అధరమే
చిలిపి యాతనకే

ఎవరివే ప్రేమ హృదయమా
పెదవులే పాడె సరిగమ
ఎదని తాకేటి ప్రణయమా
కనుల కదలికలు తెలుపుమా

వెర్రి మనసే వేగిపోయే
కుర్ర వయసుని ఆపకే
ఎర్రబొట్టే కరిగిపోయే
గుర్రు కన్నుల చూపుకి

నీ కంటిచూపే చాలు… తూరుపెందుకే
నా ఇంటి ఆకాశాన తారకెందుకే
నువ్వుంటే చాలు నాతో… అడుగు ముందుకే
నీవేడి కౌగిళ్ళుంటే… వేడుకెందుకే

ఎవరివే ప్రేమ హృదయమా
పెదవులే పాడె సరిగమ
ఎదని తాకేటి ప్రణయమా
కనుల కదలికలు తెలుపుమా

ఆనందాల పూలు పూసే
అందమైన శ్వాసకే
సాయంత్రాలే పాలుపోసే
గుండెలోంచి చూడకే

ఏమిచ్చి తీర్చెయ్యాలి… తీపి నీ ఋణం
చేతుల్లో విరిసింది… కలికి పూవనం
ప్రేమించి పెళ్ళాడగా… మనదే ఈ శకం
నీలోనే నేనై ఉంటే… చాలదా సుఖం

ఎవరివే ప్రేమ హృదయమా
పెదవులే పాడె సరిగమ
ఎదని తాకేటి ప్రణయమా
కనుల కదలికలు తెలుపుమా

వానలా కురిసె పరువమే
పువ్వులా విరిసే విరహమే
గాలికే తడిసె అధరమే
చిలిపి యాతనకే

മാരിവില്ലിന് മാനത്തു
മേഘ തുണിന് ചാരത്തു
ഞാലിപ്പഴ തേൻ തുള്ളി
നെഞ്ചം നിറയെ

സ്നേഹക്കട ലോലങ്ങൾ
പൊങ്ങും തിരയായെന്നിൽ
മിന്നും നിര വാനത്തെ
താരം കണക്കെ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here