Aggipulle Ala Gisinattu Song Lyrics భాస్కర భట్ల అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాటకు సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చారు. దిల్‍రుబా చిత్రంలోనిది ఈ పాట. వైవిధ్యమైన కథలను ఎన్నుకోవడంలో ముందుండే యువ నటుడు కిరణ్ అబ్బవరం కథానాయకుడుగా రుక్షర్ ధిల్లాన్, కాథీ డేవిసన్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న ఈ చిత్రానికి విశ్వ కరుణ్ దర్శకుడు.
Aggipulle Ala Gisinattu Song Lyrics Credits
Dilruba Telugu Movie Release Date 14 February 2025 | |
Director | Viswa Karun |
Producers | Ravi, Jojo Jose, Rakesh Reddy |
Singer | Anurag Kulkarni |
Music | SAM CS |
Lyrics | Bhaskar Bhatla |
Star Cast | Kiran Abbavaram, Rukshar Dhillon, Kathy Davison |
Music Label & Source | Saregama Telugu |
Aggipulle Ala Gisinattu Song Lyrics
Aggipulle Alaa Geesinattu
Kopamga Choodake Kottinattu
Gaali Dhumaarame Reginattu
Aavesham Enduke Nokkipettu
Neeve, Aggipulle Alaa Geesinattu
Kopamga Choodake Kottinattu
Gaali Dhumaarame Reginattu
Aavesham Enduke Nokkipettu
Porapaatugaa O Maatani
Nene Jaaraanule
Sarele Ani Vadhileyaka
Roju Endhukee Godavale
Hey, Nuvvante Naaku Chachhentha Prema
Neekkooda Naatho Vachentha Prema
Anthantha Dhooram Enthantha Neram
O Chinna Navvu Nvvave
Nee, Aggipulle Alaa Geesinattu
Kopamga Choodake Kottinattu
Gaali Dhumaarame Reginattu
Aavesham Enduke Nokkipettu
Ho, Inkentha Kaalam, Ee Kaalla Beram
Aa Bungamoothente Bangaram
Entantha Pantham, Shanthinchu Konchem
Ennaallu Mana Madhya Ee Yuddham
Ho, Inkentha Kaalam, Ee Kaalla Beram
Aa Bungamoothente Bangaram
Entantha Pantham, Shanthinchu Konchem
Ennaallu Mana Madhya Ee Yuddham
Champoddhe Champoddhe, Kaaraalu Noori
Neevalle Pothundhe Praanam Polamaari
Kannullo Nindaave Kanyakumari
Kannetthi Choodu Okkasaari
Nee, Aggipulle Alaa…
Kopamga Choodake…
Gaali Dhumaarame…
Aavesham Enduke Nokkipettu
Porapaatugaa Annaale
Sarle Ani Leyve
Champoddhe Champoddhe Neeve
అగ్గిపుల్లే అలా గీసినట్టు
కోపంగా చూడకే కొట్టినట్టు
గాలి దుమారమే రేగినట్టు
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు…
నీవే… అగ్గిపుల్లే అలా గీసినట్టు
కోపంగా చూడకే కొట్టినట్టు
గాలి దుమారమే రేగినట్టు
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు…
పొరపాటుగా ఓ మాటని
నేనే జారానులే
సరేలే అని వదిలేయక
రోజు ఎందుకీ గొడవలే?
హే, నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ
నీక్కూడా నాతో వచ్చేంత ప్రేమ
అంతంత దూరం… ఎంతెంత నేరం
ఓ చిన్న నవ్వు నవ్వవే…
నీ.. అగ్గిపుల్లే అలా గీసినట్టు
కోపంగా చూడకే కొట్టినట్టు
గాలి దుమారమే రేగినట్టు
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు…
హో, ఇంకెంత కాలం… ఈ కాళ్ళ బేరం
ఆ బుంగమూతేంటే బంగారం
ఎంటంత పంతం… శాంతించు కొంచెం
ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం
ఇంకెంత కాలం… ఈ కాళ్ళ బేరం
ఆ బుంగమూతేంటే బంగారం
ఎంటంత పంతం… శాంతించు కొంచెం
ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం
చంపొద్దే చంపొద్దే… కారాలు నూరి
నీవల్లే పోతుందే… ప్రాణం పొలమారి
కన్నుల్లో నిండావే కన్యాకుమారి
కన్నెత్తి చూడు ఒక్కసారి
నీ… అగ్గిపుల్లే అలా…
కోపంగా చూడకే…
గాలి దుమారమే…
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు…
పొరపాటుగా అన్నాలే
సర్లే అని లేయ్‍వే
చంపొద్దే చంపొద్దే నీవే…