Alisina Soopulalo Song Lyrics penned by Sanapati Bharadwaj Patrudu, music composed by Mickey J Meyer, and sung by Mohana Bhogaraju from the Telugu cinema ‘Sreekaram‘.
Alisina Soopulalo Song Lyrics Credits
Sreekaram Movie Released Date – 11 March 2021 | |
Director | Kishore. B |
Producers | Ram Achanta, Gopi Achanta |
Singer | Mohana Bhogaraju |
Music | Mickey J Meyer |
Lyrics | Sanapati Bharadwaj Patrudu |
Star Cast | Sharwanand, Priyanka Arul Mohan, Rao Ramesh, Aamani, Sr Naresh, Sai Kumar, Murali Sharma |
Music Label |
Alisina Soopulalo Song Lyrics In Telugu & English
Alisina Soopulalo Elithini Soodavuraa
Dhiguluni Oosulatho Palasana Seyavuraa
Kalathalu Gala Edhalo Eluthuru Yaadidhiraa
Eluguki Kooliponi Seekatintlo Unnaaraa
Naa Godu Nee Mundhara Sebuthoo
Edaalanuntaadhi Naaku Gaani
Dhukhaalu Dhaakkundi Pothaayiraa Nuvvundagaa
Elelo Oo Oo… Elelo Elo Elelo
Elelo Oo Oo… Elelo Elo Elelo
Theravani Thalupulatho Migilina Ooruniraa
Naluguru Apudepudo Marisina Dhaariniraa
Sivariki Guruthulatho Naligina Dhaaniniraa
Mudathala Sethilonu Oothakarrai Undhuvuraa
అలిసిన సూపులలో ఎలితిని సూడవురా
దిగులుని ఊసులతో పలసన సేయవురా
కలతలు గల ఎదలో ఎలుతురు యాడిదిరా
ఎలుగుకి కూలిపోని సీకటింట్లో ఉన్నారా
నా గోడు నీ ముందర సెబుతూ
ఏడాలనుంటాది నాకు గాని
దుఃఖాలు దాక్కుండి పోతాయిరా నువ్వుండగా
ఎలెలో ఓ ఓ… ఎలెలో ఏలో ఎలెలో
ఎలెలో ఓ ఓ… ఎలెలో ఏలో ఎలెలో
తెరవని తలుపులతో మిగిలిన ఊరునిరా
నలుగురు అపుడెపుడో మరిసిన దారినిరా
సివరికి గురుతులతో నలిగిన దానినిరా
ముడతల సేతిలోను ఊతకర్రై ఉందువురా
నా గోడు నీ ముందర సెబుతూ
ఏడాలనుంటాది నాకు గాని
దుఃఖాలు దాక్కుండి పోతాయిరా నువ్వుండగా
Watch అలిసిన సూపులలో Video Song