Baby Telugu Movie Trailer Dialogues available from 07-07-23. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ చిత్రం 14 జులై 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Baby Telugu Movie Credits
BABY Telugu Cinema Release Date – 14 July 2023 | |
Director | Sai Rajesh |
Producer | SKN |
Dialogues | Sai Rajesh |
Music | Vijay Bulganin |
Star Cast | Anand Deverakonda, Vaishnavi Chaitanya |
Trailer Label |
Baby Telugu Movie Trailer Dialogues
మొదటి ప్రేమకి మరణం లేదు,
మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది.

This is Vaishnavi calling from original phone.
Original phone kaadhe, own phone.
Sarleraa 10th fail naakodaka..!
అరెయ్, ఒక్కసారి బడి దాటాక మన ఫిగర్స్ మనవి కాదురా.
కాలేజ్ జాయిన్ అయ్యారా, అంతే సర్వనాశనం…
అందరు వేరు, నేను వేరు..
ప్రతీ పోరి ఇదే మాట…
అందరు వేరే కాదు, అందరు ఒక్కటే…
అరె ఏం చేస్తున్నవో నీకు అర్థమైతుందా..?
నువ్వేమన్న అర్జున్ రెడ్డి అనుకుంటున్నవా ఏంది..!!
ఎప్పుడూ బిజీయా ఫోన్లో,
ఈ మధ్య డౌట్లు కూడా స్టార్ట్ అయినా నీకు.
మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా..?
నేను నిన్ను ప్రేమిస్తున్నానే.
కానీ నేను అంతకుమించి, ప్రేమలో ఉన్నానురా.
నేను నిన్ను ఫస్ట్ టైమ్ లవ్ చేసినప్పుడే అనుకున్న,
రెండోసారి, ఇంకోసారి ప్రేమనే మాట ఉండదని.
ప్రతి కష్టానికి ముందు దేవుడు ఏదో ఒక సిగ్నలిస్తడు,
నీలాంటి అమ్మాయిలు ఒక జీవితంలోకి వచ్చినప్పుడు అసలు సిగ్నల్ ఎందుకివ్వడే.
తిరిగి కొట్టెంత బలం లేదనే కదరా మీకీ కొవ్వు…
మీ అంత బలం లేకుండొచ్చు కానీ, గుండెలమీద కొట్టాలంటే మా కంటె గట్టిగా ఇంకెవ్వడూ కొట్టలేడు.
Thirigi Kotentha Balam Ledhane Kadharaa Meekee Kovvu.
Mee Antha Balam Lekundochu Kaani, Gundelameedha Kottaalante Maakante
Gattiga Inkevvadu Kottaledu.