Bangala Kathamlo Song Lyrics penned by Chandra Bose music composed by Ramana Gogula and sung by Ramana Gogula & Sunitha from the Telugu cinema ‘Badri‘.
Bangala Kathamlo Song Credits
Movie | Badri (20 April 2000) |
Director | Puri Jagannadh |
Producer | T. Trivikrama Rao |
Singers | Ramana Gogula, Sunitha |
Music | Ramana Gogula |
Lyrics | Chandra Bose |
Star Cast | Pawan Kalyan, Ameesha Patel, Renu Desai |
Music Label |
Bangala Kathamlo Song Lyrics In English
Heyy, Heyy..! Bangala Kathamlo Neerantene Nuvvele
Rangeela Paatallo Raagam Nuvvele
Khandaala Dhaarullo… Manchante Nuvvele
Mandela Choope Nuvvele
O Missamma Missammaayammaa
Naa Venus-se Nuvvenammaa
O Missayyo Missayyo Hayyo
Love Virusse Sokindhayyo
Rocket Kante Fastuga Doosukupoye
Ee Kaalam Premikulam
Bullet Kante Speeduga Allukupoye
Chalikaalam Shraamikulam
Hey, Addu Raadanta No Entry… Kurra Rahadarilo
Haddu Kaadanta Ye Contry… Vintha Love Yatralo
O Missammaa Missammaayamma
Naa Venus-se Nuvvenammaa
O Missayyo Missayyo Hayyo
Love Virusse Sokindhayyo
Digithaka Taaraka Digidigi Taaraka
Deenthaka Taaraka Digidigi
Hey, Digithaka Taaraka Digidigi Taaraka
Deenthaka Taaraka Digidigi
Speedometer Kandhani Vegam Choope
Jodaina Janta Idi
Moodo Manishe Undani Lokam Chere
Joraina Tour-u Idi
Andukunnaaka Take Off Ye… Halt Kadheppudu
Sardukunnaaka Aa Ha Ha… Alupuradheppudu
O Missammaa Missammaayammaa
Naa Venus-se Nuvvenammaa
O Missayyo Missayyo Hayyo
Love Virusse Sokindhayyo
Heyy..! Bangala Kathamlo Neerantene Nuvvele
Rangeela Paatallo Raagam Nuvvele
Khandaala Dhaarullo… Manchante Nuvvele
Mandela Choope Nuvvele
O Missamma Missammaayammaa
Naa Venus-se Nuvvenammaa
O Missayyo Missayyo Hayyo
Love Virusse Sokindhayyo
Watch బంగాళాఖాతంలో నీరంటేనే Video Song
Bangala Kathamlo Song Lyrics In Telugu
హేయ్, హేయ్..! బంగాళాఖాతంలో నీరంటేనే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో… మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మాయమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
లవ్ వైరస్సే సోకిందయ్యో
హోయ్ హోయ్ హోయ్
రాకెట్ కంటే ఫాస్టుగా దూసుకుపోయే
ఈ కాలం ప్రేమికులం
బుల్లెట్ కంటే స్పీడుగా అల్లుకుపోయే
చలికాలం శ్రామికులం
హెయ్, అడ్డు రాదంట నో ఎంట్రీ… కుర్ర రహదారిలో
హద్దు కాదంట ఏ కంట్రీ… వింత లవ్ యాత్రలో
ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
లవ్ వైరస్సే సోకిందయ్యో
దింగ్ తక తారక దిగి దిగి తారక
దీంతక తారక దిగి దిగి
హెయ్, దింగ్ తక తారక దిగి దిగి తారక
దీంతక తారక దిగి దిగి
హెయ్, స్పీడోమీటర్‌కందని వేగం చూపే
జోడైన జంట ఇది
మూడో మనిషే ఉండని లోకం చేరే
జోరైన టూరు ఇది
అందుకున్నాక టేకాఫే… హాల్ట్ కాదెప్పుడు
సర్దుకున్నాక ఆహాహా… అలుపురాదెప్పుడు
ఓ మిస్సమ్మ మిస్సమ్మాయమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
లవ్ వైరస్సే సోకిందయ్యో
హేయ్..! బంగాళాఖాతంలో నీరంటేనే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో… మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే..!!
ఓ మిస్సమ్మ మిస్సమ్మాయమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
లవ్ వైరస్సే సోకిందయ్యో