Home » Bhaskara Bhatla » Big Bull Telugu Song Lyrics – Double ISMART

Big Bull Telugu Song Lyrics – Double ISMART

by Devender

Big Bull Telugu Song Lyrics భాస్కరభట్ల రవి కుమార్ అందించగా, మణిశర్మ 
 సంగీత సారధ్యంలో పృథ్వి చంద్ర మరియు సంజన కల్మంజే ఆలపించిన ఈ పాట ‘Double ISMART’ చిత్రంలోనిది.

Big Bull Telugu Song Lyrics Credits

MovieDouble ISMART (15 August 2024)
DirectorPuri Jagannadh
ProducersPuri Jagannadh, Charmme Kaur
SingersPrudhvi Chandra, Sanjana Kalmanje
MusicMani Sharma
LyricsBhaskara Bhatla
Star CastRam Pothineni, Sanjay Dutt, Kavya Thapar
Music LabelAditya Music

Big Bull Telugu Song Lyrics

ఎక్కెక్కి తొక్కుడే… దునియా దున్నుడే
రేపు కాదు ఇప్పుడే… ఏ ఏ ఏ ఏ
నేనే బిగ్ బుల్
అబి మారే తో డంకా డబుల్

అడ్డమైంది జేసుడే… అడ్డొస్తే లేపుడే
దుమ్ము రేపుకెల్లుడే… ఏ ఏ ఏ ఏ
నేనే బిగ్ బుల్
సాలె తోడేతో దవడ పగుల్

కోసి కారమెట్టుడే… ఒప్పకపోతే
ఊచకోత కోసుడే తప్పకపోతే
నిమ్మచెక్క లాంటిదే… లోకం అంతే
నచ్చినట్లు పిండుత… సరదా పుడితే

నేనే బిగ్ బుల్…
అబి మారే తో డంకా డబుల్
నేనే బిగ్ బుల్….
నా రేంజేంటో మారో గూగుల్…

యు అర్ మై బ్రదర్
ప్రం అనెదర్ మదర్…
మార్ సాలే కో…

మంచితనం మడిచి మడతే పెట్టేసెయ్
ఎందుకదీ… హో
జంతువుల అరిచి… బరిలో దూకేసెయ్
అడవి ఇదే… హో

ఏయ్, కఢక్ చాయ్ లెక్కుందే ఖతర్నాక్ మాట
డేంజర్ కే డేంజర్ ర… నీతో ఆట
నరం నరం పొంగిపోయే… పొగరుగున్న చోట
హడలెత్తి ఉడుకెత్తి పోత వేట

చెయ్యిపెట్టి గుంజుడే లొంగకపోతే
పాడెగట్టి పంపుడే… నఖ్రాల్ జేస్తే
నచ్చినట్టు ఉండుడే బతకడమంటే
నన్ను చూసి నేర్చుకో తెల్వకపోతే

నేనే బిగ్ బుల్…
అభి మారే తో డంకా డబుల్
నేనే బిగ్ బుల్…
నాతో పెట్టుకుంటే నీకే ట్రబుల్
బుల్ బుల్ బుల్…

వాచ్ నేనే బిగ్ బుల్ Lyrical Video Song

You may also like

Leave a Comment