Bigg Boss Telugu Season 4 LIVE. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మినిట్ టూ మినిట్ లైవ్ అప్డేట్ ఇక్కడ చూడండి. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రారంభవుతున్న ఈ సీజన్ ఈరోజు నుండి అలరించనుంది.
నాగ్ డబల్ ఆక్షన్ లో తండ్రి పాత్రలో వచ్చి బిగ్ బాస్ హౌస్ చూసి వెళ్తాను అని చెప్తాడు. బిగ్ బాస్ గొప్ప కాదు, ప్రేక్షకులు దేవుళ్ళు అని డైలాగులు వస్తున్నాయి.
ఈసారి సరికొత్తగా కనిపిస్తుంది. ఇక 24 గంటలు టాస్కులే. ఈసారి మా టీవీ కొత్త లోగో తో ముందుకొచ్చింది.
కంటెస్టెంట్లు
- మోనాల్ గజ్జర్ – Monal Gajjar
- సూర్య కిరణ్ – Surya Kiran
- లాస్య మంజునాథ్ – Lasya Manjunath
- అభిజీత్ – Abhijeet
- జోర్దార్ సుజాత – Jordhar Sujatha
- మెహబూబ్ దిల్ సే – Mehabub Dil Se
- దేవి నాగవల్లి – Devi Nagavalli
- దేత్తడి హారిక – Dethadi Harika
- ఇస్మార్ట్ సోహెల్ – Syed Sohel
- అరియనా గ్లోరి – Ariyana Glory
- అమ్మ రాజశేఖర్ – Amma Rajasekhar
- కరాటే కళ్యాణి – Karate Kalyani
- నోయల్ – Noel
- దివి – Divi
- అఖిల్ సర్తక్ – Akhil Sarthak
- గంగవ్వ – Gangavva