Bigg Boss 4 Telugu Contestants List With Photos For This Season – Final List
Bigg Boss 4 Telugu Contestants List With Photos. ఈరోజు నుండి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సరికొత్తగా ముస్తాబై వస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ 4. అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో ఈరోజు ఆదివారం సెప్టెంబర్ 6 సాయంత్రం 6 గంటలకు మా టీవీ లో ప్రసారం కానుంది. ఈ సీజన్లో పాల్గొనే 16 మంది పోటీదారులు నాగార్జున పరిచయం చేసి బిగ్ బాస్ ఇంటిలోకి పంపించనున్నాడు. ఈసారి పాల్గొనే కంటెస్టెంట్లను […]
