Home » Lyrics - Telugu » iLa iLa Song Lyrics, ఇలా ఇలా ఇవాళనే – Purushothamudu

iLa iLa Song Lyrics, ఇలా ఇలా ఇవాళనే – Purushothamudu

by Devender

iLa iLa Song Lyrics  ‘పురుషోత్తముడు‘ చిత్రంలోనిది. చంద్రబోస్ సాహిత్యానికి గోపి సుందర్ సంగీత సారథ్యంలో కార్తీక్ మరియు అయ్యన్ ప్రణతి ఈ పాటను ఆలపించారు.

iLa iLa Song Lyrics

ఇలా ఇలా ఇలా ఇవాళనే
ఇదే ఇదే ఇదే ఈరోజునే
ఒక అమృత సమమే జన్మించనులే
ఒక పువ్వల వనమే కను తెరిచెనులే

నాకోసం నువ్వే పుట్టినందుకే
అరెరె నా శ్వాసై నువ్వే పుట్టినందుకే
అరెరె నా ప్రేమై నువ్వే పుట్టినందుకే
ఇపుడే చెబుతున్న నీకే శుభాకాంక్షలే

వినవే…….
ఇలా ఇలా ఇలా ఇవాళనే.

పైన ఉన్న చందమామ
దీవెనెలు తెలిపే
పక్కనున్న బంతి కొమ్మ
మంత్రములు చదివే

పరిమళపు రాశికి
సుగుణముల రాణికి
నా ప్రాణమే ఇక
ప్రేమకానుక కదా…

నా లోకం నువ్వై పుట్టినందుకే
అరెరె నా హృదయం నువ్వై పుట్టినందుకే
అరెరె నా స్పందన నువ్వై పుట్టినందుకే
ఇపుడే చెబుతున్న… నీకే శుభాకాంక్షలే

వినవే……

Watch ఇలా ఇలా ఇలా ఇవాళనే Lyrical Video Song

iLa iLa Song Lyrics Credits

Purushothamudu Movie – 
DirectorRam Bhimana
ProducersDr. Ramesh Tejawat, Prakash Tejawat
SingerKarthik
MusicGopi Sundar
LyricsChandra Bose
Star CastRaj Tarun, Hasini
Music LabelJunglee Music Telugu

You may also like

Leave a Comment