Chalu Chalu Chalu Song Lyrics in Telugu & English – Sri Ramadasu Movie Song

0
Chalu Chalu Chalu Song Lyrics

Chalu Chalu Chalu Song Lyrics penned by Chandra Bose, music score provided by MM Keeravani, and sung by SP Charan & Sunitha from Telugu devotional cinema ‘SRI RAMADASU‘.

Chalu Chalu Chalu Song Credits

Movie Sri Ramadasu (30 March 2006)
Director K.Raghavendra Rao
Producer Konda Krishnam Raju
Singers SP Charan & Sunitha
Music M M Keeravani
Lyrics Chandra Bose
Star Cast Nagarjuna Akkineni, Sneha, Suman
Music Label

Chalu Chalu Chalu Song Lyrics in English

SaSaLu GaGaLu… GaGaLu NiNiLu
SaSaLu NiNiLu… DaDaLu NiNiLu
GaMaDaNi Saga Saga Saga MaGa SaNi
DaNi DaNi SaGa SaNi DaMa Gamakamulu

Chalu Chalu Chalu
Chaalu Chaalu Chaalu
Virahaalu Chaalu Chaalu
Chaalu Chaalu Chaalu Chaalu
Virahalu Chaalu Chaalu

Mudduga Mudduga Vinavalega
Naa Muddhu Vinnapaalu, Paalu
Vannepoolalo Vinnapaalu Nuvvaaragisthe Mellu
Chaalu Chaalu Chaalu Chaalu Chaalu Chaalu
Virahalu Chaalu Chaalu

Nee Karamulu Naa Meniki Vaseekaramulu
Nee Swaramulu Ee Reyiki Avasaramulu
Nee Karamulu Naa Meniki Vaseekaramulu
Nee Swaramulu Ee Reyiki Avasaramulu

Ee Ee Kshanamulu Mana Jantaki Vilakshanamulu
Ee Ee Sukhamulu Munuperugani Bahumukhamulu
Raa Maa Intiki Manmadhudaa Anu Pilupulu
Aa Leelalu Avaleelalu, Chaalu
Chaalu, Chaalu Chaalu Chaalu
Virahaalu Chalu Chalu Chalu

Ee Chilakalu Sarasaaniki Madhura Gulikalu
Hu, Ee Padakalu Mokshaaniki Mundhu Gadapalu
Ee Chilakalu Sarasaaniki Madhura Gulikalu
Ee Ee Padakalu Mokshaaniki Mundhu Gadapalu

Ee Thanuvulu Samaraaniki Praana Dhanuvulu
Ee Ee Ranamulu Rasasiddhiki Kaaranamulu
Viraamaalennadu Eruganivi Chali Eedulu
Tholi Dhaadalu… Chi Paadulu, Chaalu

Chi..! Chaalu… Chalu Chalu Chalu
Virahaalu Chalu Chalu Chalu
Chalu Chalu Chalu Chalu
Virahaalu Chalu Chalu Chalu

Watch చాలు చాలు చాలు Video Song


Chalu Chalu Chalu Song Lyrics in Telugu

ససలు గగలు… గగలు నినిలు
ససలు నినిలు… దదలు నినిలు
గమదని సగ సగ సగ మగ సని
దని దని సగ సని దమ గమకములు

చాలు చాలు చాలు
చాలు చాలు చాలు
విరహాలు చాలు చాలు చాలు
చాలు చాలు చాలు చాలు
విరహాలు చాలు చాలు

ముద్దుగ ముద్దుగ వినవలెగా
నా ముద్దువిన్నపాలు, పాలూ
వన్నెపూలలో విన్నపాలు నువ్వారగిస్తే మేలు
చాలు చాలు చాలు చాలు చాలు చాలు
విరహాలు చాలు చాలు

నీ కరములు… నా మేనికి వశీకరములు
నీ స్వరములు… ఈ రేయికి అవసరములు
నీ కరములు నా మేనికి వశీకరములు
నీ స్వరములు ఈ రేయికి అవసరములు

ఈ ఈ క్షణములు మన జంటకి విలక్షణములు
ఈ ఈ సుఖములు మునుపెరుగని బహుముఖములు
రా మా ఇంటికి… మన్మధుడా అను పిలుపులు
ఆ లీలలు అవలీలలు, చాలు
చాలు, చాలు చాలు చాలు
విరహాలు చాలు చాలు చాలు

ఈ చిలకలు సరసానికి మధుర గులికలు
హూ, ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు
ఈ చిలకలు సరససానికి మధుర గులికలు
ఈ ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు

ఈ తనువులు సమరానికి ప్రాణ ధనువులు
ఈ ఈ రణములు రససిద్దికి కారణములు
విరామా లెన్నడూ ఎరుగనివి చలి ఈడులు
తొలిదాడులు… ఛీ పాడులు, చాలు

ఛీ..! చాలు… చాలు చాలు చాలు
విరహాలు చాలు చాలు చాలు
చాలు చాలు చాలు చాలు
విరహాలు చాలు చాలూ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here