Undalene Ammi Song Lyrics in Telugu – Laggam
Undalene Ammi Song Lyrics మరియు సంగీతం చరణ్ అర్జున్ అందించగా, యశస్వి కొండేపూడి మరియు వీహ పాడిన ఈ పాట ‘లగ్గం’ సినిమాలోనిది. Undalene Ammi Song Lyrics ఉండలేనే అమ్మి ఉండలేనేనిను వీడి నిమిషం నేనేపండగేనే రోజు పండగేనేనిండి ఉంటె నువ్వు గుండెల్లోనే చేతుల్లో రేఖల్లా… చేరావే నాకళ్ళాచెక్కావే అందంగా… నన్నే నిలువెల్లా ఎరుపెక్కే చెక్కిల్లా… ఎడతెగని ఎక్కిళ్ళాకనుగొన్నా నువ్వొచ్చే కబురే అలా. నువ్వే నువ్వే నువ్వే నా నసీబువేనువ్వే నువ్వే నువ్వే ప్రేమ […]
