చెబితే వినవా పాట సాహిత్యాన్ని వనమాలి అందించగా, కద్రి మణికాంత్ సంగీతాన్ని సమకూర్చగా హరిచరణ్ ఆలపించిన పాట ‘లైన్ మ్యాన్‘ చిత్రంలోనిది.

Chebithe Vinavaa Song Credits

Movie Lineman (22 March 2024)
Director V Raghu Shastry
Producer Purple Rock Entertainers
Singer Haricharan
Music Kadri Manikanth
Lyrics Vanamali
Star Cast Thrigun, Kaajal Kunder
Music Label & Source

Chebithe Vinavaa Song Lyrics in English

Chebithe Vinavaa
Yevarini Vidavaa, Ee Nimisham
Thelisenu Leni Choravaa
Nuvvu Nadichaava Maathovaa, Oo Premaa
Modhalavadhaa Nee Godavaa

Parichayamaithe ChaaluNantu
Penu Maaye Cheyadam
Iru Yedhalu Ekamayye
Pannaagam Pannadam
Saradhaana Neeku Thelupave Premaa

Anchanaaku Andhadhe
Manthanaalu Cheyyadhe
Ponchi Undhi Gundelo
Alikidi Leka Chorabaduthundhe
Ninnu Veedi Undadhe
Kannu Mooyaniyyadhe
Needalaaga Saaguthu
Nee Kalalanni Thanavantundhe

Manasulu Choodani Malupokatundhani
Maarchenaa Kaalame Nedee Gaadhani
Veluthuru Ledhani, Veravadhu Aamani
Chelimedho Pallavinchanee
Payaninche Paadhaalu Naalugu
Okatauna Dheepala Velaku
Yemauno Inthaku Thelisena Jantaku

Chebithe Vinavaa
Yevarini Vidavaa, Ee Nimisham
Thelisenu Leni Choravaa
Nuvvu Nadichaava Maathovaa, Oo Premaa
Modhalavadhaa Nee Godavaa

Anchanaaku Andhadhe
Manthanaalu Cheyyadhe
Ponchi Undhi Gundelo
Alikidi Leka Chorabaduthundhe
Ninnu Veedi Undadhe
Kannu Mooyaniyyadhe
Needalaaga Saaguthu
Nee Kalalanni Thanavantundhe

Watch చెబితే వినవా Lyrical Video Song

Chebithe Vinavaa Song Lyrics in Telugu

చెబితే వినవా
ఎవరిని విడవా, ఈ నిమిషం
తెలిసెను లేని చొరవా
నువ్వు నడిచావా మా తోవా, ఓ ప్రేమా
మొదలవదా నీ గొడవా

పరిచయమైతే చాలునంటూ
పెను మాయే చేయడం
ఇరు ఎదలు ఏకమయ్యే
పన్నాగం పన్నడం
సరదానా నీకు తెలుపవే ప్రేమా

అంచనాకు అందందే
మంతనాలు చెయ్యదే
పొంచి ఉంది గుండెలో
అలికిడి లేక చొరబడుతుందే
నిన్ను వీడి ఉండదే
కన్ను మూయనియ్యదే
నీడలాగ సాగుతు
నీ కలలన్ని తనవంటుందే

మనసులు చూడని మలుపొకటుందని
మార్చేన కాలమే నేడీ గాధని
వెలుతురు లేదనీ, వెరవదు ఆమని
చెలిమేదో పల్లవించనీ
పయనించే పాదాలు నాలుగు
ఒకటౌనా దీపాల వేళకు
ఏమౌనో ఇంతకు తెలిసేన జంటకు

చెబితే వినవా
ఎవరిని విడవా, ఈ నిమిషం
తెలిసెను లేని చొరవా
నువ్వు నడిచావా మా తోవా, ఓ ప్రేమా
మొదలవదా నీ గొడవా

అంచనాకు అందందే
మంతనాలు చెయ్యదే
పొంచి ఉంది గుండెలో
అలికిడి లేక చొరబడుతుందే
నిన్ను వీడి ఉండదే
కన్ను మూయనియ్యదే
నీడలాగ సాగుతు
నీ కలలన్ని తనవంటుందే