Chellammavey Chey Pattukove Song Lyrics from Telugu cinema ‘Love Guru‘.
Chellammavey Chey Pattukove Song Credits
Movie | Love Guru (2024) |
Director | Vinayak Vaithianathan |
Singer | Adithya RK |
Music | Barath Dhanasekar |
Lyrics | Bhashya Sree |
Casting | Vijay Antony, Mirnalini Ravi |
Music Label |
Chellammavey Chey Pattukove Song Lyrics in English
Chellammavey Chey Pattukove
Hey, Naa Chittive
Hey, Naa Ammave
Naa Chellive, Nuv Naa Chellive
Nenunnadhe Nee Kosame
Vidhi Raasene, Oka Raathane
Aa Aatalo, Edha Krungene, (Edha Krungene)
Naa Edhure Kanabaduthu
Nuv Thiriginaa Gaani
Ninu Chere Daaredhe O Kannaa
Ninu Kalise Chiru Varamu
Etu Dhorakakaa Unnaa
Thoofanulo Kommanai
Naa Edhure Kanabaduthu
Nuv Thiriginaa Gaani
Ninu Chere Daaredhe O Kannaa
Ninu Kalise Chiru Varamu
Etu Dhorakakaa Unnaa
Thoofanulo Kommanai
Naa Chitti Thalli
Nuv Leka Maree
Naa Daare Eto Thappene
Naa Bujji Thalli
Nuv Leni Prathee
Aa Dhaare Mari Shoonyame
Maatane Chaalule
Gunde Badha Teerule
Maatale Cheppeti Vaaru Lerule
ikade Nuvvunnaa
Ekkado Unnattu
Ee Badha Naakemite
Ragile Segane Edhalona Daachi
Ne Saagipothunnane
VadagattiNaa Vitthu
Chiru Jallutho Aadi
isukalle Thanu Maarunaa
(isukalle Thanu Maarunaa)
Thappo oppo Manam ippudevaro
Mouname Badhulichunaa…
Naa Chitti Thalli, NeeVele Patte
Aa Vele ika Eppude
Nuv Mounamgunnaa
Ne Dhooramgunnaa
Ee Preme Alaa Saagune
Ardham Kaadhe, Ardham Kaadhe
Naa Mansu Theerento Ardham Kaadhe
Naalo Ledhe, Naatho Ledhe
Naa Maata Vinadam Ledhe
Ardham Kaadhe, Ardham Kaadhe
Naa Mansu Theerento Ardham Kaadhe
Edha Ragilene, Kanu Thadisene
Ee Badha Vedhinchene
Watch చెల్లమ్మవే చెయ్ పట్టుకోవే Video
Chellammavey Chey Pattukove Song Lyrics in Telugu
చెల్లమ్మవే చెయ్ పట్టుకోవే
హెయ్, నా చిట్టివే
హెయ్, నా అమ్మవే
నా చెల్లివే… నువ్ నా చెల్లివే
నేనున్నదే నీ కోసమే
విధి రాసెనే… ఒక రాతనే
ఆ ఆటలో… ఎద కృంగెనే (ఎద కృంగెనే)
నా ఎదురె కనబడుతు
నువ్ తిరిగినా గాని
నిను చేరే దారేదే ఓ కన్నా
నిను కలిసె చిరు వరము
ఎటు దొరకకా ఉన్నా
తూఫానులో కొమ్మనై
నా ఎదురె కనబడుతు
నువ్ తిరిగినా గాని
నిను చేరే దారేదే ఓ కన్నా
నిను కలిసె చిరు వరము
ఎటు దొరకకా ఉన్నా
తూఫానులో కొమ్మనై
నా చిట్టితల్లి
నువ్ లేక మరీ
నా దారే ఎటో తప్పెనే
నా బుజ్జితల్లి
నువ్ లేని ప్రతీ
ఆ దారే మరి శూన్యమే
ఏలా ఎలే ఏలా ఎలే
ఏలేలె ఏలేలె ఏలా ఎలే
ఏలా ఎలే ఏలా ఎలే
ఏలాయె ఏలాయె లే
ఏలా ఎలే ఏలా ఎలే
ఏలేలె ఏలేలె ఏలా ఎలే
ఏలా ఎలే ఏలా ఎలే
ఓ ఓ ఓ ఓ ఓ హో హో
మాటనే చాలులే
గుండె బాధ తీరులే
మాటలే చెప్పెటి వారు లేరులే
ఇకడే నువ్వున్నా
ఎక్కడో ఉన్నట్టు
ఈ బాధ నాకేమిటే
రగిలే సెగనే ఎదలోన దాచి
నే సాగిపోతున్ననే
వడగట్టినా విత్తు
చిరుజల్లుతో ఆడి
ఇసుకల్లె తను మారునా
(ఇసుకల్లె తను మారునా)
తప్పో ఒప్పో మనం ఇప్పుడెవరో
మౌనమే బదులిచ్చునా…
నా చిట్టితల్లి నీ వేలే పట్టే
ఆ వేళే ఇక ఎప్పుడే
నువ్ మౌనంగున్నా
నే దూరంగున్నా
ఈ ప్రేమే అలా సాగునే
అర్ధంకాదే, అర్ధంకాదే
నా మనసు తీరేంటో అర్ధంకాదే
నాలో లేదే… నాతో లేదే
నా మాట వినడం లేదే
అర్ధంకాదే… అర్ధంకాదే
నా మనసు తీరేంటో అర్ధంకాదే
ఎద రగిలెనే… కను తడిసెనే
ఈ బాధ వేధించెనే