Chinnari Chinnari Song Lyrics – From The Bottom Of My Heart

Chinnari Chinnari Song Lyrics
Pic Credit: Sony Music South (YouTube)

Chinnari Chinnari Song Lyrics penned by Suresh Banisetti, song by PVNS Rohit, and music composed by Anudeep Dev from the Telugu album ‘From The Bottom Of My Heart‘.

Chinnari Chinnari Song Credits

From the bottom of my heart Telugu Album
Director Rahul Machineni
Singers PVNS Rohit
Music Anudeep Dev
Lyrics Suresh Banisetti
Music Label

Chinnari Chinnari Song Lyrics

Chinnari Chinnari
Hey Chinnari Chepakalla Chinnari
Kopaginchukoke Chinnari
Hey Chinnari Chilakamukku Chinnari
Chinna Navvu Navve Chinnari

Vaalu Jada Atu Itu
Thippukuntu Vayyaari
Vellipothaavente Nanchaari

Bungamoothi Pettukoni
Busalu Kodithe Bangari
Bengapettukuntaanammo
Ledhe Vere Daari
Chinnari Chinnari Chinnari

Andamaina Vennello Nuvvele Godari
Andukani Dookesindhi Gunde Chejaari
Asthamaanu Kaaraale Nooroddhe Kaveri
Aagamaagamoutha Chinnari Chinnari Chinnari

Hey Chinnari Chepakalla Chinnari
Cheyyi Pattukove Chinnari
Hey Chinnari Sottabugga Chinnari
Cheradeesukove Osaari

Pagalanaka Reyanaka
Tirigaa Kadaa Cheli Nee Venaka
Tagadhanakaa Thadabadakaa
Chedipothane Gaalikodhalakaa

Oppukove Naa Panchapraanaalu
O Sanchilo Petti Isthaanule
Nuvvu Thappa Naakinko Lokaanni
Oohinchukolenule

Aadapilla Navvullo Ennenno
Muthyaalu Untaayi Antaarule
Okkasaari Navvesiporaadhe
Eresukuntaanule

Eduru Choosthune Roju Niddarle
Praana Thyaagaalenno Enno
Chesthu Unnaayi Le Chinnaari
Chinnari Chinnaaree

ఏ ఏ హే హే…..
చిన్నారి చిన్నారి
హే చిన్నారి చేపకళ్ళ చిన్నారి
కోపగించుకోకే చిన్నారి
హే చిన్నారి చిలకముక్కు చిన్నారి
చిన్న నవ్వు నవ్వే చిన్నారి

వాలు జడ అటూ ఇటూ
తిప్పుకుంటు వయ్యారి
వెళ్ళిపోతావేంటే నాంచారి

బుంగమూతి పెట్టుకొని
బుసలు కొడితే బంగారి
బెంగపెట్టుకుంటానమ్మో
లేదే వేరే దారి
చిన్నారి చిన్నారి చిన్నారి

అందమైన వెన్నెల్లో నువ్వేలే గోదారి
అందుకని దూకేసింది గుండె చేజారి
అస్తమాను కారాలే నూరొద్దే కావేరి
ఆగమాగమౌతా చిన్నారి… చిన్నారి చిన్నారి

హే చిన్నారి చేపకళ్ళ చిన్నారి
చెయ్యి పట్టుకోవే చిన్నారి
హే చిన్నారి సొట్టబుగ్గ చిన్నారి
చేరదీసుకోవే ఓసారి

పగలనక రేయనక
తిరిగా కదా చెలి నీ వెనకా
తగదనకా తడబడకా
చెడిపోతనే గాలికొదలకా

ఒప్పుకోవే నా పంచప్రాణాలు
ఓ సంచిలో పెట్టి ఇస్తానులే
నువ్వు తప్ప నాకింకో లోకాన్ని
ఊహించుకోలేనులే

ఆడపిల్ల నవ్వుల్లో ఎన్నెన్నో
ముత్యాలు ఉంటాయి అంటారులే
ఒక్కసారి నవ్వేసిపోరాదే
ఏరేసుకుంటానులే

ఎదురే చూస్తూనే రోజు నిద్దర్లే
ప్రాణ త్యాగాలెన్నో ఎన్నో
చేస్తూ ఉన్నాయిలే చిన్నారి
చిన్నారి చిన్నారి

Watch చిన్నారి చిన్నారి Video Song