Home » Lyrics - Telugu » Chinni Lyrics (చిన్ని చిన్ని) – Daaku Maharaaj

Chinni Lyrics (చిన్ని చిన్ని) – Daaku Maharaaj

by Devender

Chinni Lyrics అనంత శ్రీరామ్ అందించగా, థమన్ సంగీత సమర్పణలో విశాల్ మిశ్రా పాడిన చిన్ని చిన్ని పాట ‘డాకు మహారాజ్’ చిత్రంలోనిది. ఈ పాటలోని ఇంగ్లీష్ సాహిత్యాన్ని అద్వితీయ రచించారు.

Chinni Song Credits

Daaku Mahaaraj Release Date – 12 January 2025
DirectorBobby Kolli
ProducersSuryadevara Naga Vamsi & Sai Soujanya
SingerVishal Mishra
MusicThaman S
LyricsAnanth Sriram
Star CastNandamuri Balakrishna, Pragya Jaiswal. Shraddha Srinath, Chandhini Chowdary
Video LabelAditya Music

Chinni Lyrics

Becky Becky Jolly Jolly New Today
Roly Poly Running To The Far Away
Say, Jiggy Jiggy Wiggy Wiggy Sing Away
Wa Laco Paco Jumping in The Clouds Today

Becky Becky Jolly Jolly New Today
Roly Poly Running To The Far Away

చిన్ని చిన్ని నేనేలే నీకన్నీ
నిను మరిపిస్తానే మాయేదో పన్ని
కన్ని కన్ని నీ వేశాలింకెన్ని
అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని

ఓయ్ ఓయ్… ఓయ్ ఓయ్
రా రమ్మంది రంగుల హాయే
పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే
పడిపోకుండా పట్టుకునే ఈ చెయ్యై
నీ ముందుంటానే…

నా బంగారు కూన
నా చిన్నారి కూన
మరి నాకైనా ఎవరే నీకన్నా
నీ ప్రాణాలకు ప్రాణాన్నై ఉన్నా…

తెల్లారే దాగుడుమూత
సాయంత్రం కళ్ళకు గంత
నువ్వాడిస్తా ఉన్నా
నేనాపేమన్నానా?

ఏ రోజు ఏ అలకైనా
తీరుస్తా చిటికెల్లోనా
ఓయే ఓయే… ఓయే ఓయే
వేచున్నాదే వెన్నెల లోయే

నువు తే అంటే
నీ ముందు తారాతీరాలే
అమావాసైనా నీతో ఉంటే
దీపావళిగా మారాలే…

నా బంగారు కూన
నా చిన్నారి కూన
మరి నాకైనా ఎవరే నీకన్నా
నీ ప్రాణాలకు ప్రాణాన్నై ఉన్నా…

లలలల లల లాలా
లలలల లల లాలా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ, మ్ మ్ మ్….

Watch చిన్ని నేనేలే నీకన్నీ Lyrical Video Song

You may also like

Leave a Comment