Daavudi Song Lyrics రామజోగయ్య శాస్త్రి అందించగా అనిరుధ్ రవిచందర్
సంగీత దర్శకత్వంలో నకాష్ అజీజ్ మరియు ఆకాశ పాడిన ఈ పాట ‘దేవర’ తెలుగు సినిమాలోది.
Daavudi Song Credits
Movie | Devara Part-1 (27 September 2024) |
Director | Koratala Siva |
Producers | Sudhakar Mikkilineni, Kosaraju Harikrishna |
Singers | Nakash Aziz & Akasa |
Music | Anirudh Ravichander |
Lyrics | Ramajogayya Sastry |
Star Cast | Jr NTR, Janhvi Kapoor |
Song Label | T-Series Telugu |
Daavudi Song Lyrics
కొర్రమీన… నిన్ను కోసుకుంటా ఇయ్యాల
పొయ్యిమీన మరిగిందె మసాలా…
చెలికూన వయసాకు ఇస్తారెయ్యాల
కసిమీన తొలి విందులియ్యాల…
కిళి కిళియే కిళి కిళియే కిళి కిళ్ళేయో
కిళి కిళియే కిళి కిళియే కిళి కిళియో
కిళికిళియే కిళికిళియే కిళి కిళ్ళేయో
కిళి కిళియే కిళి కిళియో…
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది…
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది…
యే వాది వాది రే
యే వాది వాది రే…
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది…
నీ ఏటవాలు చూపే… ఎన్నెల సాంబ్రాణి
నన్నెక్కించావే పిల్లా… రెక్కల గుర్రాన్ని
ఆకట్టుకుంది ఈడు… ఆకలి సింగాన్ని
జోకొట్టుకుంటా ఒళ్లో చీకటి కాలాన్ని
నల్కీసు నడుం… గింగిర గింగిర గింగిరమే
రంగుల పొంగుల బొంగరమే….
సన్నగ నున్నగ భల్లేగా చెక్కావే…
ఇంకేంది ఎడం…
కస్సున బుస్సున పొంగడమే
కాముడి చేతికి లొంగడమే
హక్కుగ మొక్కుగ భల్లేగ దక్కావే…
కిళి కిళియే కిళి కిళియే కిళి కిళ్ళేయో
కిళి కిళియే కిళి కిళియే కిళి కిళియో
కిళికిళియే కిళికిళియే కిళి కిళ్ళేయో
కిళి కిళియే కిళి కిళియో…
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది…
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది…
యే వాది వాది రే
యే వాది వాది రే…
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది…