FROM THE 10TO5 LYRICS ARCHIVE

Daavudi Song Lyrics, దావూదీ – Devara

Published: September 5, 2024

Category: Devara Part 1 Telugu, Lyrics - Telugu

Daavudi Song Lyrics

Song Lyrics

Daavudi Song Lyrics రామజోగయ్య శాస్త్రి అందించగా అనిరుధ్ రవిచందర్ 
 సంగీత దర్శకత్వంలో నకాష్ అజీజ్ మరియు ఆకాశ పాడిన ఈ పాట ‘దేవర’ తెలుగు సినిమాలోది.

Daavudi Song Credits

MovieDevara Part-1 (27 September 2024)
DirectorKoratala Siva
ProducersSudhakar Mikkilineni, Kosaraju Harikrishna
SingersNakash Aziz & Akasa
MusicAnirudh Ravichander
LyricsRamajogayya Sastry
Star CastJr NTR, Janhvi Kapoor
Song LabelT-Series Telugu

Daavudi Song Lyrics

కొర్రమీన… నిన్ను కోసుకుంటా ఇయ్యాల
పొయ్యిమీన మరిగిందె మసాలా…
చెలికూన వయసాకు ఇస్తారెయ్యాల
కసిమీన తొలి విందులియ్యాల…

కిళి కిళియే కిళి కిళియే కిళి కిళ్ళేయో
కిళి కిళియే కిళి కిళియే కిళి కిళియో
కిళికిళియే కిళికిళియే కిళి కిళ్ళేయో
కిళి కిళియే కిళి కిళియో…

దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది…
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది…
యే వాది వాది రే
యే వాది వాది రే…
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది…

నీ ఏటవాలు చూపే… ఎన్నెల సాంబ్రాణి
నన్నెక్కించావే పిల్లా… రెక్కల గుర్రాన్ని

ఆకట్టుకుంది ఈడు… ఆకలి సింగాన్ని
జోకొట్టుకుంటా ఒళ్లో చీకటి కాలాన్ని

నల్కీసు నడుం… గింగిర గింగిర గింగిరమే
రంగుల పొంగుల బొంగరమే….
సన్నగ నున్నగ భల్లేగా చెక్కావే…

ఇంకేంది ఎడం…
కస్సున బుస్సున పొంగడమే
కాముడి చేతికి లొంగడమే
హక్కుగ మొక్కుగ భల్లేగ దక్కావే…

కిళి కిళియే కిళి కిళియే కిళి కిళ్ళేయో
కిళి కిళియే కిళి కిళియే కిళి కిళియో
కిళికిళియే కిళికిళియే కిళి కిళ్ళేయో
కిళి కిళియే కిళి కిళియో…

దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది…
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది…
యే వాది వాది రే
యే వాది వాది రే…
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది…

Watch దావూదీ వాదిరే Video Song

💬 WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.