Deevinchandi Samruddiga Song Lyrics – దీవించావే సమృద్ధిగా

Deevinchandi Samruddiga Song Lyrics
Pic Credit: Dr Satish Kumar (YouTube)

Deevinchandi Samruddiga Song Lyrics Dr. P సతీష్ కుమార్ మరియు Bro. సునిల్ అందించగా, అనూప్ రూబెన్స్ సాహిత్యానికి సుహాస్ ప్రిన్స్ ఈ గానాన్ని ఆలపించారు.

Deevinchandi Samruddiga Song Credits

Lyrics Dr. Satish Kumar & Bro Anil
Music Anup Rubens
Category Christian Song Lyrics
Singers Bro.Saahus Prince
Label & Video Source

Deevinchandi Samruddiga Song Lyrics

Deevinchaave Samruddhiga
Nee Saakshigaa Konasaagamani
Preminchaave Nanu Praanamga
Neekosame Nanu Brathakami

Daarulalo Edaarulalo
Selayerulai Pravahinchumayaa
Cheekatilo Kaaru Cheekatilo
Agni Sthambhamai Nanu Nadupumayaa

Deevinchaave Samruddhiga
Nee Saakshigaa Konasaagamani
Preminchaave Nanu Praanamga
Neekosame Nanu Brathakami

Nuvve Lekunda
Nenundalenu Yesayya
Nee Prema Lekunda
Jeevinchalenu Nenayya

Naa Ontari Payanamlo
Naa Jantaga Nilichaave
Ne Nadiche Daarullo
Naathodai Unnaave ||2||

Oohalalo Naa Oosulalo
Naa Dhyaasa Baasavainaave
Shuddhathalo Parishuddhathalo
Ninipoli Nannila Saagamani

Deevinchaave Samruddhiga
Nee Saakshigaa Konasaagamani
Preminchaave Nanu Praanamga
Neekosame Nanu Brathakami

Kolathe Ledhayya
Nee Jaali Naapai Yesayya
Korathe Ledhayya
Samruddhi Jeevam Neevayyaa

Naa Kanneerantha
Thudichaave Kannathallilaa
Kodhuvanthaa Teerchaave
Kannathandrilaa ||2||

Aashalalo Niraashalalo
Nenunnaa Neekani Annaave
Porulalo Poraatamlo
Naa Pakshamugaane Nilichaave

Deevinchaave Samruddhiga
Nee Saakshigaa Konasaagamani
Preminchaave Nanu Praanamga
Neekosame Nanu Brathakami

దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని

దారులలో ఎడారులలో
సెలయేరులై ప్రవహించుమయా
చీకటిలో కారు చీకటిలో
అగ్ని స్తంభమై నను నడుపుమయా

దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని

నువ్వే లేకుండా
నేనుండలేను యేసయ్య
నీ ప్రేమే లేకుండా
జీవించలేను నేనయ్య

నా ఒంటరి పయనంలో
నా జంటగా నిలిచావే
నే నడిచే దారుల్లో
నా తోడై ఉన్నావే ||2||

ఊహలలో నా ఊసులలో
నా ధ్యాస బాసవైనావే
శుద్ధతలో పరిశుద్ధతలో
నిను పోలి నన్నిల సాగమని

దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని

కొలతే లేదయ్యా
నీ జాలి నాపై యేసయ్య
కొరతే లేదయ్యా
సమృద్ధి జీవం నీవయ్మా

నా కన్నీరంతా తుడిచావే కన్నతల్లిలా
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా ||2||

ఆశలలో నిరాశలలో
నేనున్నా నీకని అన్నావే
పోరులలో పోరాటంలో
నా పక్షముగానే నిలిచావే

దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని

Watch దీవించావే సమృద్ధిగా Video Song