Devuni Sthuthiyinchudi Song Lyrics. Telugu Christian Songs Lyrics.
Devuni Sthuthiyinchudi Song Lyrics Credits
Category | Christian Song Lyrics |
Pic & Video Source | WORD IS TRUE |
Devuni Sthuthiyinchudi Song Lyrics In Telugu & English
Devuni Sthuthiyinchudi
Ellappudu Devuni Sthuthiyinchudi
Devuni Sthuthiyinchudi
Ellappudu Devuni Sthuthiyinchudi
Aayana Parishuddha Aalayamandhu ||2||
Aayana Sannidhilo Aa AaAa ||2|| ||Ellappudu||
Aayana Balamunu Prasiddhi Cheyu ||2||
Aakashavishaalamandhu Aa AaAa ||2|| ||Ellappudu||
Aayana Paraakrama Kaaryamulan Batti ||2||
Aayana Prabhaavamunu Aa AaAa ||2|| ||Ellappudu||
Booradhvanitho Aayanan Sthuthinchudi ||2||
Svaramandalamulatho Aa AaAa ||2|| ||Ellappudu||
Sanna Thanthula Sithaarathonu ||2||
Chakkani Svaramulatho Aa AaAa ||2|| ||Ellappudu||
Thamburathonu Naatyamuthonu ||2||
Thanthi Vaadyamuthonu Aa AaAa ||2|| ||Ellappudu||
Pillanagrovula Challaganoodi ||2||
Ellaprajalu Jeri Aa AaAa ||2|| ||Ellappudu||
Mroguthaalamulatho Aayanan Sthuthinchudi ||2||
Gambheera Thaalamutho Aa AaAa ||2|| ||Ellappudu||
Sakala Praanulu Yehovan Sthuthinchudi ||2||
Hallelooyaa Aamen Aa AaAa ||2|| ||Ellappudu||
దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి
దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి
ఆయన పరిశుద్ధ ఆలయమందు
ఆయన పరిశుద్ధ ఆలయమందు
ఆయన సన్నిధిలో ఆ ఆఆ… ||2|| ||ఎల్లప్పుడు||
ఆయన బలమును ప్రసిద్ధి చేయు
ఆయన బలమును ప్రసిద్ధి చేయు
ఆకశవిశాలమందు ఆ ఆఆ… ||2|| ||ఎల్లప్పుడు||
ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి
ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి
ఆయన ప్రభావమును ఆ ఆఆ… ||2|| ||ఎల్లప్పుడు||
బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి
బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి
స్వరమండలములతో ఆ ఆఆ… ||2|| ||ఎల్లప్పుడు||
సన్న తంతుల సితారతోను
సన్న తంతుల సితారతోను
చక్కని స్వరములతో ఆ ఆఆ… ||2|| ||ఎల్లప్పుడు||
తంబురతోను నాట్యముతోను
తంబురతోను నాట్యముతోను
తంతి వాద్యములతో ఆ ఆఆ… ||2|| ||ఎల్లప్పుడు||
పిల్లనగ్రోవుల చల్లగనూది
పిల్లనగ్రోవుల చల్లగనూది
ఎల్లప్రజలు జేరి ఆ ఆఆ… ||2|| ||ఎల్లప్పుడు||
మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతించుడి
మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతించుడి
గంభీర తాళముతో ఆ ఆఆ… ||2|| ||ఎల్లప్పుడు||
సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి
సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి
హల్లెలూయా ఆమెన్ ఆ ఆఆ… ||2|| ||ఎల్లప్పుడు||