Dilse Dilse Song Lyrics penned by Bhaskara Bhatla music composed by Devi Sri Prasad and sung by Karthik & Swetha Mohan from the Telugu cinema ‘Gabbar Singh‘.
దిల్ సే దిల్ సే Song Credits
Movie | Gabbar Singh (11 May 2012) |
Director | Harish Shankar |
Producer | Bandla Ganesh |
Singers | Karthik & Swetha Mohan |
Music | Devi Sri Prasad |
Lyrics | Bhaskara Bhatla |
Star Cast | Pawan Kalyan, Shruthi Hasan |
Music Label |
Dilse Dilse Song Lyrics In English
Dilse Dilse Nee Oohallo
Egase Egase Aanandamlo
Padi Dhorlesthunna Neelaakaashamlo
Merise Merise Nee Kannullo
Kurise Kurise Nee Navvullo
Cheli Dhookesthunnaa Thikamaka Loyallo
Tholi Tholi Choopula Maaya
Tholakari Thadisina Haayaa
Thanuvula Thakadhimi Choosha Priya, Aa AaAa
Gunde Jaari Gallanthayyindhe
Theeraa Choosthe Nee Daggara Undhe
Neelo Edho Thiyyani Vishamundhe
Naa Ontloki Sarruna Paakindhe, YeYe Ye
Dilse Dilse Nee Oohallo
Egase Egase Aanandamlo
Padi Dhorlesthunna Neelaakaashamlo
Naa Gundelona Mandolin Moguthunnadhe
Ollu Thassadhiyya… Spring Laaga Ooguthunnadhe
Oo Sanam… Naalo Sagam
Paita Paalapitta Gumpulaagaa Eguruthunnadhe
Lona Panipattu Yuddhamedho Jaruguthunnadhe
Nee Vasham… Nene Kasam
Pilli Kalla Chinnadhaanni Mallee Mallee Choosi
Vellakilla Padda Eedu Eela Vese
Kallu Thaagi Kothi Laaga Pillimoggalese, Ho
Gunde Jaari Gallanthayyindhe
Theeraa Choosthe Nee Daggara Undhe
Neelo Edho Thiyyani Vishamundhe
Naa Ontloki Sarruna Paakindhe, YeYe Ye
Rendu Kallalona Carnival Jaruguthunnadhe
Vintha Haayi Nannu Volleyball Aaduthunnadhe
Ee Sukham… Adho Rakam
Bugga Post Card Muddhu Mudra Veyamannadhe
Lekapothe Siggu Ooru Dhaati Vellanannadhe
Ee Kshanam… Nireekshanam
Heyy, Chukkalaanti Chakkanamma Naaku Dhakkinaadhe
Chukka Vesukunna Intha Kickku Raadhe
Love Dabbumani Gunde Dandanaka Aade, Ho
Gunde Jaari Gallanthayyindhe
Theeraa Choosthe Nee Daggara Undhe
Neelo Edho Thiyyani Vishamundhe
Naa Ontloki Sarruna Paakindhe, Hey Hey
Dilse Dilse… Nee Oohallo
Egase Egase… Aanandamlo
Padi Dhorlesthunna Neelaakaashamlo
Merise Merise… Nee Kannullo
Kurise Kurise… Nee Navvullo
Cheli Dhookesthunnaa… Thikamaka Loyallo, Ho Oo
Dilse Dilse Song Lyrics In Telugu
దిల్ సే దిల్ సే నీ ఊహల్లో
ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్న నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో
కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో
తొలితొలి చూపుల మాయ
తొలకరిలో తడిసిన హాయా
తనువుల తకదిమి చూశ ప్రియా, ఆ ఆఆ
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చుస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే, ఏఏ ఏ
దిల్ సే దిల్ సే నీ ఊహల్లో
ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్న నీలాకాశంలో
నా గుండెలోన మాండలిన్ మొగుతున్నదే
ఒళ్ళు తస్సదియ్య… స్ప్రింగు లాగ ఊగుతున్నదే
ఓ సనం… నాలో సగం
పైట పాలపిట్ట గుంపులాగా ఎగురుతున్నదే
లోన పానిపట్టు యుద్దమేదో జరుగుతున్నదే
నీ వశం… నేనే కసం
పిల్లి కళ్ళ చిన్నదాన్ని మళ్ళీ మళ్ళీ చూసి
వెల్లకిళ్ల పడ్డ ఈడు ఈల వేసే
కళ్ళు తాగి కోతి లాగా పిల్లిమొగ్గలేసే, హో
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే, ఏ ఏఏ
రెండు కళ్ళలోన కార్నివాల్ జరుగుతున్నదే
వింత హాయి నన్ను వాలీబాల్ ఆడుతున్నదే
ఈ సుఖం… అదో రకం
బుగ్గ పోస్ట్ కార్డు ముద్దు ముద్ర వేయమన్నదే
లేకపోతే సిగ్గు ఊరు దాటి వెల్లనన్నదే
ఈ క్షణం… నిరీక్షణం
హేయ్, చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినాదే
చుక్క వేసుకున్న ఇంత కిక్కు రాదే
లవ్వు డబ్బుమని గుండె డండనక ఆడే, హో
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చుస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే, హే హే
దిల్ సే దిల్ సే… నీ ఊహల్లో
ఎగసే ఎగసే… ఆనందంలో
పడి దొర్లేస్తున్న నీలాకాశంలో
మెరిసే మెరిసే… నీ కన్నుల్లో
కురిసే కురిసే… నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్నా… తికమక లోయల్లో, హో ఓ