Dippa Dippa Song Lyrics

0
Dippa Dippa Song Lyrics
Pic Credit: Aditya Music India (YouTube)

Dippa Dippa Song Lyrics penned by Tarun Saidulu, music composed by Suresh Bobbili, and sung by Suresh Bobbili & Tarun Sidulu from Telugu OTT series ‘90’s – A Middle Class Biopic‘.

Dippa Dippa Song Credits

ETV WIN Series #90’s – A Middle Class Biopic
Director Aditya Hasan
Producers Naveen Medaram, Rajashekhar Medaram
Singers Suresh Bobbili & Tarun Sidulu
Music Suresh Bobbili
Lyrics Tarun Saidulu
Star Cast Sivaji, Vasuki Anand
Music Label

Dippa Dippa Song Lyrics in English

Rama Ram Eeda Yedhi
Kallaa Kaadhu Sunlona
Nilakada Leni Bathuke
Needhi Naadhi Sochonaa

Salary Late Ayyindhi
Chittiloni Phonaa Yendhi
Nee SchoolUku Time Ayyindhi
Isthree Gotta Late Ayyindhi

Dara Dippa Dippa Dippaa
Dara Dippa Dippa Dippaa
Dara Dippa Dippa Dippaa Dippaare ||2||

Hey, Pass Book Teesuko Thalli
Yaallayithaandhi
Thovvaponti Garmila
FullU Heataithaandhi

Bank Kaada Bochhadu Janam
Back Steppu Yesude Manam
Cheppaleni Thippalu Gapputhu
Lekkala MasterU

Dara Dippa Dippa Dippaa
Dara Dippa Dippa Dippaa
Dara Dippa Dippa Dippaa
Dara Dippa Dippa Dippaa Dippaare ||2||

Meedhi Motor Pothunte
Memandla Koosuntam
Peddha Aashalemi Levu
Perugannamaina Dhintam

Pandagosthe Sunnam gotti
Ithaaram Kodini Batti
Amrutham Panchathantram Chusthu
Saage Jeevana Yanthram

Dara Dippa Dippa Dippaa
Dara Dippa Dippa Dippaa
Dara Dippa Dippa Dippaa
Dara Dippa Dippa Dippaa Dippaare ||2||

Watch డిప్పా డిప్పా Video Song

Dippa Dippa Song Lyrics in Telugu

ఏ, రామ రామ ఈడ ఏదీ
కల్లా కాదు సున్లోన
నిలకడ లైని బతుకే
నీది నాది సోచోనా

సాలరీ లేటయ్యింది
చిట్టిలోని ఫోనాఏందీ
నీ స్కూలుకు టైమయ్యింది
ఇస్త్రీ గొట్టా లేటయ్యింది

డర డిప్పా డిప్పా డిప్పా
డర డిప్పా డిప్పా డిప్పా
డర డిప్పా డిప్పా డిప్పా డిప్పారే

డర డిప్పా డిప్పా డిప్పా
డర డిప్పా డిప్పా డిప్పా
డర డిప్పా డిప్పా డిప్పా డిప్పారే

హే హే, పాసు బుక్కు తీసుకో తల్లీ
యాళ్ళయితాంది
తొవ్వపొంటి గర్మిల ఫుల్లు హీటైతాందీ

బ్యాంకు కాడ బొచ్చడు జనం
బ్యాకు స్టెప్పు ఏసుడే మనం
చెప్పలేని తిప్పలు గప్పుతు
లెక్కల మాస్టారూ

డర డిప్పా డిప్పా డిప్పా
డర డిప్పా డిప్పా డిప్పా
డర డిప్పా డిప్పా డిప్పా డిప్పారే, హో హో

డర డిప్పా డిప్పా డిప్పా
డర డిప్పా డిప్పా డిప్పా
డర డిప్పా డిప్పా డిప్పా డిప్పారే, హో హో

మీది మోటర్ పోతుంటే
మేమండ్ల కూసుంటం
పెద్ద ఆశలేమి లేవు
పెరుగన్నమైన దింటం

పండగొస్తే సున్నం గొట్టి
ఐతారం కోడిని బట్టి
అమృతం పంచతంత్రం చూస్తూ
సాగే జీవన యంత్రం

డర డిప్పా డిప్పా డిప్పా
డర డిప్పా డిప్పా డిప్పా
డర డిప్పా డిప్పా డిప్పా డిప్పారే

డర డిప్పా డిప్పా డిప్పా
డర డిప్పా డిప్పా డిప్పా
డర డిప్పా డిప్పా డిప్పా డిప్పారే

Dev P
I am Dev P, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.