Ekkadundalani Song Lyrics in Telugu & English – Sriranga Neethulu

Ekkadundalani Song Lyrics
Pic Credit: Sony Music South (YouTube)

Ekkadundalani Song Lyrics శ్రీరంగనీతులు చిత్రంలోనివి. ఎక్కడుండాలని పాటకు శ్రీమణి సాహిత్యాన్ని అందించారు, హారిక నారాయణన్ ఆలపించగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చారు.

Ekkadundalani Song Credits

Movie Sriranga Neethulu (2024)
Director Praveen Kumar VSS
Producer Venkateshwar Rao Balmuri
Singer Harika Narayan
Music Harshavardhan Rameshwar
Lyrics Shree Mani
Casting Suhas, Ruhani Sharma, Karthik Rathnam
Music Label & Source

Ekkadundalani Song Lyrics

Ekkadundaalani Ekkadunnaavo, O O
Emaudhaamani Emayyaavo, Oo Oo
Thalathikkala Thaithakkala Lokamlo
Ye Dhikkuna Maayam Ayyaavo

Arey Atuko Yetuko Vellaavo
Neeku Telusunaa
Ye Chitikela Naduma Chikkukunnaavo
Ee Vintha Jagathinaa

Neeku Nakaluga Nuv Bathike Chota
Nee Nijamuni Entha Vethikina
Rakarakamula Musugulu Vesthunnaa
Mari Neeke Nuvvu Dhorukunaa

Yemarapaato Em Porapaato
Ninu Nuvve Marachipovadam
Idhi Alavaato Kalavarapaato
Ninu Nuvve Vidichi Nadavadam

Pedavulivi, Navvulivi
Renditi Naduma Snehamedhi
Brathuku Idhi Hrudhayamidhi
Renditi Madhya Bandhamedhi

Adugulivi, Gamyamidhi
Gamyamu Cherchu Nadakalevi
Ulukundhi, Palukundhi
Nee Unikemaindho Teluparaa

Adugaduguna Daaham Undhi
Adhi Teerche Neeru Undi
Nuvu Munakesthunnadhi Maathram
O Endamaavilo
Anuvanuvuna Aashe Undhi
Adhi Teere Maargam Undhi
Nuvvadugesthunnadhi Maatram
O Nadi Edaarilo

Ye Paathaalam Jalleda Padithe
Nee Jaade Dhorukuthundhiraa
Ye Cheekatilo Daagunnaavo
Nee Chirunaamani Chooparaa

Yemarapaato Em Porapaato
Ninu Nuvve Marachipovadam
Idhi Alavaato Kalavarapaato
Ninu Nuvve Vidichi Nadavadam

ఎక్కడుండాలని ఎక్కడున్నావో, ఓ ఓ
ఏమౌదామని ఏమయ్యావో, ఓ ఓ
తలతిక్కల తైతక్కల లోకంలో
ఏ దిక్కున మాయం అయ్యావో

అరె అటుకో ఇటుకో ఎటుకు వెళ్ళావో
నీకు తెలుసునా
ఏ చిటికెల నడుమ చిక్కుకున్నావో
ఈ వింత జగతినా

నీకు నకలుగ నువ్ బతికే చోట
నీ నిజముని ఎంత వెతికినా
రకరకముల ముసుగులు వేస్తున్నా
మరి నీకే నువ్వు దొరుకునా

ఏమరపాటో ఏం పొరపాటో
నిను నువ్వే మరచిపోవడం
ఇది అలవాటో కలవరపాటో
నిను నువ్వే విడిచి నడవడం

పెదవులివి, నవ్వులివి
రెండిటి నడుమ స్నేహమేదీ
బ్రతుకు ఇది హృదయమిది
రెండిటి మధ్య బంధమేది

అడుగులివి, గమ్యమిది
గమ్యము చేర్చు నడకలేవీ
ఉలుకుంది, పలుకుంది
నీ ఉనికేమైందో తెలుపరా

అడుగడుగున దాహం ఉంది
అది తీర్చే నీరు ఉంది
నువు మునకేస్తున్నది మాత్రం
ఓ ఎండమావిలో
అణువణువున ఆశే ఉంది
అది తీరే మార్గం ఉంది
నువ్వడుగేస్తున్నది మాత్రం
ఓ నడి ఎడారిలో

ఏ పాతాళం జల్లెడ పడితే
నీ జాడే దొరుకుతుందిరా
ఏ చీకటిలో దాగున్నావో
నీ చిరునామాని చూపరా

ఏమరపాటో ఏం పొరపాటో
నిను నువ్వే మరచిపోవడం
ఇది అలవాటో కలవరపాటో
నిను నువ్వే విడిచి నడవడం

యే ఓ సయ్యారే, అరె సయ్యారే
సయ్యా సయ్యారే…

Watch ఎక్కడుండాలని Lyrical Video Song