Em Avuthundo Song Lyrics in Telugu & English – Love Me

Em Avuthundo Song Lyrics

Em Avuthundo Song Lyrics ‘లవ్ మీ’ తెలుగు సినిమాలోనిది. ఏమవుతుందో పాటకు సాహిత్యం చంద్రబోస్, సంగీతం కీరవాణి అందించగా, నితీష్ కొండిపర్తి మరియు గోమతి అయ్యర్ ఆలపించారు.

Em Avuthundo Song Lyrics

అ: వెలుగు వెళ్లి చీకటిని చూడాలనుకుంటే
ఉనికి వచ్చి ఊహలతో ఉండాలనుకుంటే
కలలు వెళ్ళి మెళకువని కలవాలనుకుంటే
బతుకనేది చావుతో కలిసి బ్రతకాలనుకుంటే

అ: ఏ-మవుతుందో
ఆ: ఏమవుతుందో
అ:ఏ-మవుతుందో
ఆ: ఏమవుతుందో
అ:ఏ-మవుతుందో
ఆ: ఏమవుతుందో

అ: శబ్దం చెవిలో
ఆ: నిశ్శబ్దమే
అ: గుస, ఆ: గుస
అ: గుస ఆ: లాడాలనుకుంటే

కో: శబ్దం చెవిలో నిశ్శబ్దమే
గుస గుసలాడాలనుకుంటే

అ: మరపు పెదవిపై జ్ఞాపకమే
సంతకాలు చేస్తుంటే, ఆ: ఉంటే
ధైర్యం నడుముని అల్లరిగా
ఆ: భయం గిల్లుతుంటే
ధైర్యం నడుముని అల్లరిగా
అ: భయం గిల్లుతుంటే

అ: శూన్యం ఎదపై సమస్తమే
అ & ఆ: సేద తీరాలని వస్తే

అ: ఏ, ఏ, ఏ
ఏ-మవుతుందో, ఓ ఓ ఓ….

అ & ఆ: చినుకు ఆవిరి ఒకచోటే
సమయం గడపాలనుకుంటే

అ: చివర, ఆ: మొదలు
అ: హఠాత్తుగా, ఆ: మధ్యలోకి వస్తే

ఆ: ఉంది లేదులో ఎప్పటికీ
ఉండి లేనట్టుంటే
అ: ఉండి లేదులు ఎప్పటికీ
ఉండి లేనట్టుంటే…

అ & ఆ: మనిషి మాయా మనుగడలో
మరో చరిత పుడితే….

అ: ఏ, ఏ, ఏం
ఏ-మవుతుందో
కో: ఏమవుతుందో

అ: ఏ, ఏ, ఏ
ఏ-మవుతుందో
కో: ఏమవుతుందో
అ: ఏ, ఏ, ఏ
ఏ-మవుతుందో

Em Avuthundo Song Lyrics Credits

LOVE ME – If You Dare Released Date – 25 May 2024
DirectorArun Bhimavarapu
ProducersHarshith Reddy, Hanshitha, Naga Mallidi
SingersNiteesh Kondiparthi, Gomathi Iyer
MusicM.M. Keeravani
LyricsChandra Bose
Star CastAshish, Vaishnavi Chaitanya
Music Label

Watch ఏ-మవుతుందో Song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *