Em Avuthundo Song Lyrics in Telugu & English – Love Me
Em Avuthundo Song Lyrics ‘లవ్ మీ’ తెలుగు సినిమాలోనిది. ఏమవుతుందో పాటకు సాహిత్యం చంద్రబోస్, సంగీతం కీరవాణి అందించగా, నితీష్ కొండిపర్తి మరియు గోమతి అయ్యర్ ఆలపించారు. Em Avuthundo Song Lyrics English తెలుగు అ: వెలుగు వెళ్లి చీకటిని చూడాలనుకుంటేఉనికి వచ్చి ఊహలతో ఉండాలనుకుంటేకలలు వెళ్ళి మెళకువని కలవాలనుకుంటేబతుకనేది చావుతో కలిసి బ్రతకాలనుకుంటే అ: ఏ-మవుతుందోఆ: ఏమవుతుందోఅ:ఏ-మవుతుందోఆ: ఏమవుతుందోఅ:ఏ-మవుతుందోఆ: ఏమవుతుందో అ: శబ్దం చెవిలోఆ: నిశ్శబ్దమేఅ: గుస, ఆ: గుసఅ: గుస ఆ: […]
