Emaye Na Kavitha Song Lyrics from the Telugu album Priyuraalu Pilichindi.

Emaye Na Kavitha Song Credits

Priyuralu Pilichindi Movie Released Date – 04th May 2000
Director Rajiv Menon
Producer Kalaipuli S Thanu
Singers Chitra, Srinivas
Music AR Rahman
Lyrics A.M Ratnam, Shiva Ganesh
Star Cast Ajith Kumar, Aishwarya Rai Bachchan, Abbas, Tabu
Audio Label Saregama
Video Source

Emaye Na Kavitha Song Lyrics in English

Nele Podichenani Chandrudochhenani
Thulle Padenule Naa Hrudayam
Needa Choosina Nuvvenantu
Ee Hrudayam Pongi Poralunu… (Twice)

Emaaye Naa Kavitha
Kalalalo Raasukunna Kavithaa ||2||

Kallalo Kaliseno Ammammaa
Vekuve Cheripeno
Kavithanethikivvandi Leka
Naa Kalanu Thirigivvandi

Emaaye Naa Kavitha
Kalalalo Raasukunna Kavithaa ||2||

Sandhya Velalo Manasu Moola
Marugaina Momu Madhi Vethikele
Mandutendalo Nagara Veedhilo
Masali Masali Madhi Vaadele
Mabbu Chindhu Chiru Chinuku Chinukuku
Madhya Ninnu Madhi Vethikele
Alala Nurugulo Kalala Premikuni
Guchhi Gucchi Madhi Vethikele

Sundara Vadhanam Okapari Choochinaa
Manase Shaanthinchu
Munivellatho Nuvu Okapari Thakina
Malli Malli Puttedhane

Nele Podichenani Chandrudochhenani
Thulle Padenule Naa Hrudayam
Needa Chusina Nuvvenantu
Ee Hrudayam Pongi Poralunu… (Twice)

Emaaye Naa Kavitha
Kalalalo Raasukunna Kavithaa ||2||

Oke Choopunu, Oke Maatanu
Oke Sparsha Madhi Korele
Muddhulichhu Muripaala Segalanu
Yellavelalaa Korele, Aa Aa

Chemata Neetine Manchi Gandhamuga
Enchamani Madhi Korele
Momupaina Keshamulu Guchhina
Teepi Haayi Chempa Korele, Aa Aa, Korele

Ye Raayitho Chesina Manase Naadhani
Cheliyaku Thelipithine, Ye Ye
Ye Raayi Madhyalo Perigina Lathalaa
Nuvvu Naalo Valachithive

Emaaye Naa Kavitha
Kalalalo Raasukunna Kavithaa ||2||

Watch ఏమాయె నా కవిత Video Song

Emaye Na Kavitha Song Lyrics in Telugu

నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని
తుళ్ళే పడెనులే నా హృదయం…
నీడ చూసిన నువ్వేనంటు
ఈ హృదయం పొంగీ పొరలును

నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని
తుళ్ళే పడెనులే నా హృదయం
నీడ చూసిన నువ్వేనంటు
ఈ హృదయం పొంగీ పొరలును…

ఏమాయె నా కవిత
కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత
కలలలో రాసుకున్న కవితా

కళ్ళలో కలిసెనో అమ్మమ్మా
వేకువే చెరిపెనో
కవితనెతికివ్వండి లేక
నా కలను తిరిగివ్వండీ

ఏమాయె నా కవిత
కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత
కలలలో రాసుకున్న కవితా…

సంధ్యవేళలో మనసు మూల
మరుగైన మోము మది వెతికెలే
మండుటెండలో నగర వీధిలో
మసలి మసలి మది వాడెలే
మబ్బు చిందు చిరు చినుకు చినుకుకు
మధ్య నిన్ను మది వెతికెలే
అలల నురుగులో కలల ప్రేమికుని
గుచ్చి గుచ్చి మది వెతికెలే

సుందర వదనం ఒకపరి చూచినా
మనసే శాంతించూ…
ముని వేళ్ళతో నువు ఒకపరి తాకిన
మళ్ళి మళ్ళి పుట్టెదనే…

నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని
తుళ్ళే పడెనులే నా హృదయం
నీడ చూసిన నువ్వేనంటు
ఈ హృదయం పొంగీ పొరలును

నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని
తుళ్ళే పడెనులే నా హృదయం
నీడ చూసిన నువ్వేనంటు
ఈ హృదయం పొంగీ పొరలును

ఏమాయె నా కవిత
కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత
కలలలో రాసుకున్న కవితా

ఒకే చూపును, ఒకే మాటను
ఒకే స్పర్శ మది కోరెలే
ముద్దులిచ్చు మురిపాల సెగలను
ఎల్లవేళలా కోరెలే, ఆ ఆ

చెమట నీటినే మంచి గంధముగ
ఎంచమనీ మది కోరెలే
మోముపైన కేశములు గుచ్చిన
తీపి హాయి చెంప కోరెలే… ఆ ఆ, కోరెలే

ఏ రాయితో చేసిన మనసే నాదని
చెలియకు తెలిపితినే.. ఏ ఏ
ఏ రాయి మధ్యలో పెరిగిన లతలా
నువ్వు నాలో వలచితివే

ఏమాయె నా కవిత
కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత
కలలలో రాసుకున్న కవితా