Entha Prema Song Lyrics penned by Krishna Kanth, music composed by Achu Rajamani, and sung by Sunitha. Latest Valentine’s Day Sunitha Song 2024.
Entha Prema Song Credits
Lyrics | Krishna Kanth |
Singer | Sunitha |
Music | Achu |
Song Lable & Source |
Entha Prema Song Lyrics in English
Yugaalaina Kshanaale
Kanulaara Chusthunte
Ela Neetho Anaalo
Saripodhu Oo Maate
Unna Kanula Edhutane
Unna Nee Magathane
Guruthe Nannu Alli
Marachi Ponidhe
Entha Prema Neepai
Entha Prema
Gunde Tadipe Chemma Needhe
Prathi Dhyaasa
Manasa
Charithremo Likhinche
Hrudiloni Varnaale
Elaagaina Teginche
Kavanaalu Nee Valle
Nee Pai Adhikaram
Neere Nayagaarama
Manasa Kallu Raase
Konte Kavithena
Entha Prema Neepai
Entha Prema
Gunde Tadipe Chemma Needhe
Prathi Dhyaasa
Manasa…
Azhage Unnai Uyirin Uyirai
Vaithirundhen
Nee Yen Ippadi Solnai
Vedhanai Yen Thandhaai
En Kaadhal Puriyalayaa
Entha Prema Neepai
Entha Prema
Gunde Tadipe Chemma Needhe
Prathi Dhyaasaa
Entha Prema Neepai
Entha Prema
Gunde Tadipe Chemma Needhe
Prathi Dhyaasaa
Watch ఎంత ప్రేమ Video Song
Entha Prema Song Lyrics in Telugu
యుగాలైన క్షణాలే
కనులారా చూస్తుంటే
ఎలా నీతో అనాలో
సరిపోదు ఓ మాటే
ఉన్న కనుల ఎదుటనే
ఉన్న నీ మాటగానే
గురుతే నన్ను అల్లి
మరచి పోనిదే
ఎంత ప్రేమ నీపై
ఎంత ప్రేమ
గుండె తడిపే చెమ్మ నీదే
ప్రతి ధ్యాసా…
మనసా…
చరిత్రమో లిఖించే
హృదిలోని వర్ణాలే
ఎలాగైనా తేగించే
కవనాలు నీ వల్లే
నీపై అధికారం
నీరే నయాగారం
మనసా కళ్ళు రాసే
కొంటె కవితేనా
ఎంత ప్రేమ నీపై
ఎంత ప్రేమ
గుండె తడిపే చెమ్మ నీదే
ప్రతి ధ్యాసా
మనసా…
అలగే ఉన్నై ఉయిరిన్ ఉయిరై
వైతిరుందెన్
నీ యెన్ ఇప్పడి సోల్నై
వేదనై యెన్ తాందై
ఎన్ కాదల్ పురియలయా
ఎంత ప్రేమ నీపై
ఎంత ప్రేమ
గుండె తడిపే చెమ్మ నీదే
ప్రతి ధ్యాసా
ఎంత ప్రేమ నీపై
ఎంత ప్రేమ
గుండె తడిపే చెమ్మ నీదే
ప్రతి ధ్యాసా