ఏంటో ఏంటేంటో సాంగ్ లిరిక్స్ అనంత్ శ్రీరామ్ గారు అందించారు. Ento Enteynto Lyrics from Telugu cinema ‘Thank You‘. Sung this song by Jonita Gandhi Garu, and music composed by Thaman S Garu.
ఏంటో ఏంటేంటో సాంగ్ Credits
Thank You Telugu Movie Release Date – 22 July 2022 | |
Director | Vikram K Kumar |
Producers | Dil Raju, Shirish |
Singer | Jonita Gandhi |
Music | Thaman S |
Lyrics | Ananth Sriram |
Star Cast | Naga Chaitanya , Raashi Khanna, Malavika Nair, Avika Gor |
Music Label, Source |
ఏంటో ఏంటేంటో సాంగ్ లిరిక్స్ తెలుగులో
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన
ఏంటో ఏంటేంటో… నాలో ఏంటేంటో
నాతో నువ్వెంటో… నీతోటి నేనేంటో
చూసే చూపేంటో… మారే తీరేంటో
వెళ్ళే దారేంటో… జరిగే ఈ మాయేంటో
ఒకసారి చూశాక మళ్ళీ మళ్ళీ
నిను చూడాలనిపిస్తే ఏం చెయ్యాలి
ప్రతిసారి నీమీద వాలే గాలి
నను తాకి పోతుంటే ఏం చెప్పాలి
ఏదైనా నీకు ఇవ్వాలనుంటే
ఆలోపే నువ్వేదో ఇస్తావేంటో
నీకోసం వేచి చూడాలనుంటే
నాకన్నా నువ్వే ముందుంటావేంటో
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన తనన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన తన
ధీంతన నననన నననన తన
ధీంతన నననన నననన తన
ధీంతన నననన నననన తన
ననన తనన
ఏంటో ఏంటేంటో… నాలో ఏంటేంటో
నాతో నువ్వెంటో… నీతోటి నేనేంటో
చూసే చూపేంటో… మారే తీరేంటో
వెళ్ళే దారేంటో… జరిగే ఈ మాయేంటో
సరదా సరదాగా సాగే ఈ స్నేహంలో
సరిగా గమనిస్తే చాలా ఉందే
చిలిపి బరువేదో మోపింది ప్రాణంలో
అది నీ జతలోనే మోయాలందే
బాబు నీ పేరే బళ్ళో పాఠంలా
బట్టీ కొట్టేది దేనికంటా
అయ్యో నీ మాటే గుళ్లో మంత్రంలా
రోజు పాడాలటా ఆ ఆఆ
మా మేడలోన చూల్లేని అందం
మీ గూడు చూపింది నాకివ్వాలా
మా నాన్న కోపం మరిచేంత మైకం
నా చుట్టూ కమ్మిందే సంతోషంలా
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన తనన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన తనన
వెన్నెల జడి ప్రతి మలుపున
వెచ్చని సడి ప్రతి తలపున
విచ్చలవిడి మతి మరుపున
పడిన పడిన పడిన
ధీంతన నననన నననన తన
ధీంతన నననన నననన తన
ధీంతన నననన నననన తన
ననన తనన
ఏంటో ఏంటేంటో… నాలో ఏంటేంటో
నాతో నువ్వెంటో… నీతోటి నేనేంటో
చూసే చూపేంటో… మారే తీరేంటో
వెళ్ళే దారేంటో… జరిగే ఈ మాయేంటో