Evvadi Kosam Evadunnadu Song Lyrics – ధర్మదాత (1970)

Evvadi Kosam Evadunnadu Song Lyrics
Pic Credit: Divya Media (YouTube)

Evvadi Kosam Evadunnadu Song Lyrics penned by Kosaraju, song by Ghantasala, and music composed by T Chalapathi Rao from the Telugu movie ‘Dharama Daata‘.

Evvadi Kosam Evadunnadu Song Credits

ధర్మదాత Cinema Released Date – 07 May 1970
Director A. Sanjeevi
Producer Tammareddy Krishnamurthy
Singer Ghantasala
Music T Chalapathi Rao
Lyrics Kosaraju
Star Cast ANR, Kanchana
Music Label & Source

Evvadi Kosam Evadunnadu Song Lyrics

Evvadikosam Evadunnaadu, Pondira Pondi
Naa Kaalam Kharmam Kalisosthene, Ramdiraa Ramdi
Naa Kaalam Kharmam Kalisosthene, Ramdiraa Ramdi
Evvadikosam Evadunnaadu, Pondira Pondi

Unnavaadidhe Raajyamuraa
Lenivaadi Pani Poojyamuraa
Manushulalona Mamathalu Levu
Manchithanaaniki Rojulu Kaavu
Manushulalona Mamathalu Levu
Manchithanaaniki Rojulu Kaavu
Antha Swardham, Jagamantha Swaardham

Evvadikosam Evadunnaadu, Pondira Pondi
Naa Kaalam Kharmam Kalisosthene, Ramdiraa Ramdi
Evvadikosam Evadunnaadu… Pondira, Pondi

Okadiki Ne Thalavanchanura
Baanisaga Jeevinchanuraa
Minnu Virigi Pai Padinaa Kaani
Avamaanaanni Sahinchanuraa

Orey, Unte Velakintha Tintaara
Lekunte Pastuluntaa, Orey Orey
Mimmu Nammukoni Puttaana
Meeru Uddharinthuranukonnaana
Mimmu Nammukoni Puttaana
Meeru Uddharinthuranukonnaana

Evvadikosam Evadunnaadu, Pondira Pondi
Naa Kaalam Kharmam Kalisosthene, Ramdiraa Ramdi
Evvadikosam Evadunnaadu… Pondira, Pondi

Kaalam Maaraka Pothundaa
Kashtam Teerakapothundaa
Adrushtamannadhi Intiki Vachhi
Thalupulu Thattakapothundaa

Appudu Meeremantaaru..!
Maa Naanna, Maa Nanne… Maa Baabe Antu
Needaku Chere Pakshullaaga
Bellam Chuttu Eegallaaga
Needaku Chere Pakshullaaga
Bellam Chuttu Eegallaaga
Moogakaporu, Ne Choodakaponu

Evvadikosam Evadunnaadu, Pondira Pondi
Naa Kaalam Kharmam Kalisosthene, Ramdiraa Ramdi
Naa Kaalam Kharmam Kalisosthene, Ramdiraa Ramdi

ఎవ్వడికోసం ఎవడున్నాడు Lyrics

ఎవ్వడికోసం ఎవడున్నాడు… పోండిరా పోండి
నా కాలం ఖర్మం కలిసొస్తేనే… రండిరా రండి
నా కాలం ఖర్మం కలిసొస్తేనే… రండిరా రండి
ఎవ్వడికోసం ఎవడున్నాడు… పోండిరా, పోండి

ఉన్నవాడిదే రాజ్యమురా
లేనివాడి పని పూజ్యమురా
మనుషులలోనా మమతలు లేవు
మంచితనానికి రోజులు కావు
మనుషులలోనా మమతలు లేవు
మంచితనానికి రోజులు కావు
అంతా స్వార్ధం… జగమంతా స్వార్ధం

ఎవ్వడికోసం ఎవడున్నాడు… పోండిరా పోండి
నా కాలం ఖర్మం కలిసొస్తేనే… రండిరా రండి
ఎవ్వడికోసం ఎవడున్నాడు… పోండిరా, పోండి

ఒకడికి నే తలవంచనురా
బానిసగా జీవించనురా
మిన్ను విరిగి పై పడినా కాని
అవమానాన్ని సహించనురా

ఒరేయ్, ఉంటే వేళకింత తింటారా
లేకుంటే పస్తులుంటా, ఒరేయ్ ఒరేయ్
మిమ్ము నమ్ముకొని పుట్టానా
మీరు ఉద్దరింతురనుకొన్నానా
మిమ్ము నమ్ముకొని పుట్టానా
మీరు ఉద్దరింతురనుకొన్నానా
పోతున్నారా… వెళ్ళిపోతున్నారా

ఎవ్వడికోసం ఎవడున్నాడు… పోండిరా పోండి
నా కాలం ఖర్మం కలిసొస్తేనే… రండిరా రండి
ఎవ్వడికోసం ఎవడున్నాడు… పోండిరా, పోండి

కాలం మారక పోతుందా
కష్టం తీరక పోతుందా
అదృష్టమన్నది ఇంటికి వచ్చి
తలుపులు తట్టక పోతుందా

అప్పుడు మీరేమంటారు!
మా నాన్న, మా నాన్నే… మా బాబే అంటూ
నీడకు చేరే పక్షుల్లాగా… బెల్లం చుట్టూ ఈగల్లాగా
నీడకు చేరే పక్షుల్లాగా… బెల్లం చుట్టూ ఈగల్లాగా
మూగకపోరు, నే చూడకపోను

ఎవ్వడికోసం ఎవడున్నాడు… పోండిరా పోండి
నా కాలం ఖర్మం కలిసొస్తేనే… రండిరా రండి
నా కాలం ఖర్మం కలిసొస్తేనే… రండిరా రండి