మే 13న ఆర్థిక శాఖా మంత్రి మొత్తం రూ.6 లక్షల ప్యాకేజీ వివరాలు వెల్లడించారు. ఈరోజు (మే 14, 2020) ప్రెస్ మీట్ ద్వారా వలస కార్మికులకు 3, ముద్రలో 1 మహిళా రుణం (ముద్ర), వీధి వ్యాపారాలు 1, గృహనిర్మాణానికి 1, గిరిజనులకు ఉపాధి 1, చిన్న రైతులకు 2…. మొత్తం 9 అంశాల మీద ప్యాకేజీ వివరాలు ఉంటాయి.
నిన్న ప్రధాని మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల ప్యాకేజీ ‘ఆత్మనిర్బర్ భారత్ అభియాన్’ సంబంధించి కొన్ని వివరాలు మీడియాకు వివరించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మే 13న. ఈరోజు నుండి ప్రతి రోజు మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు తెలపనున్నారు.
మే 13న కేంద్ర ఆర్థిక మంత్రి మొత్తం
- ఎంఎస్‌ఎంఇల కోసం 6
- 2 ఇపిఎఫ్
- 2 ఎన్‌బిఎఫ్‌సి, ఎంఎఫ్‌ఐలకు
- 1 డిస్కోమ్‌లకు
- కాంట్రాక్టర్లకు 1
- రియల్ ఎస్టేట్ రంగానికి 1
- 3 టాక్స్ సంబంధించిన చర్యల మీద ప్యాకేజీ వివరాలు అందించారు
పూర్తి ప్రెస్ మీట్ సారాంశం క్రింద చదవండి.