Ghanamainavi Nee Karyamulu Song Lyrics penned/ sung by John Wesley and music composed by Hosanna Ministries.
Ghanamainavi Nee Kaaryamulu Song Credits
Category | Christian Song Lyrics |
Singer | John Wesley, Pastor Abraham, Pastor Ramesh |
Video Label |
Ghanamainavi Nee Karyamulu Song Lyrics In English
Ghanamainavi Nee Kaaryamulu Naa Yedala
Sthiramainavi Nee Aalochanalu… Naa Yesayya
Ghanamainavi Nee Kaaryamulu Naa Yedala
Sthiramainavi Nee Aalochanalu… Naa Yesayya
Krupalanu Pondhuchu… Kruthagnatha Kaligi
Sthuthularpinchedhanu… Anni Velalaa ||2||
Anudhinamu Nee Anugrahame
Aayushkaalamu Nee Varame ||2||
Ghanamainavi Nee Kaaryamulu Naa Yedala
Sthiramainavi Nee Aalochanalu… Naa Yesayya
Ye Thegulu Sameepinchaniyyaka
Ye Keedaina Dharicheraniyyaka
Aapadhalanni Tholagevaraku
Aathmalo Nemmadhi Kalige Varaku ||2||
Naa Bhaaramu Mosi
Baasatagaa Nilachi Aadharinchithivi
Ee Sthuthi Mahimalu Neeke
Chellinchedhanu Jeevithaanthamu
Ghanamainavi Nee Kaaryamulu Naa Yedala
Sthiramainavi Nee Aalochanalu… Naa Yesayya
Naaku Etthaina Kotavu Neeve
Nannu Kaapaadu Kedemu Neeve
Aashrayamaina Bandavu Neeve
Shaashwatha Krupadhaaramu Neeve ||2||
Naa Prathi Kshanamunu Neevu
Deevenagaa Maarchi Nadipinchuchunnaavu
Ee Sthuthi Mahimalu Neeke
Chellinchedhanu Jeevithaanthamu
Ghanamainavi Nee Kaaryamulu Naa Yedala
Sthiramainavi Nee Aalochanalu… Naa Yesayya
Nee Krupa Thappa… Verokati Ledhayaa
Nee Manassulo… Nenunte Chaalayaa
Bahukaalamugaa… Nenunna Sthithilo
Nee Krupa Naa Yeda… Chaalunantive ||2||
Nee Arachethilo Nanu Chekkukontivi
Naakemo Kodhuva
Ee Sthuthi Mahimalu Neeke
Chellinchedhanu Jeevithaanthamu
Ghanamainavi, Sthiramainavi…
||Ghanamainavi Nee Kaaryamulu||
Listen ఘనమైనవి నీ కార్యములు Song
Ghanamainavi Nee Kaaryamulu Song Lyrics In Telugu
ఘనమైనవి నీ కార్యములు… నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు… నా యేసయ్యా
ఘనమైనవి నీ కార్యములు… నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు… నా యేసయ్యా
కృపలను పొందుచు… కృతజ్ఞత కలిగి
స్తుతులర్పి౦చెదను… అన్ని వేళలా ||2||
అనుదినము నీ అనుగ్రహమే… ఆయుష్కాలము నీ వరమే ||2||
ఘనమైనవి నీ కార్యములు… నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు… నా యేసయ్యా
ఏ తెగులు సమీపించనియ్యక… ఏ కీడైన దరిచేరనియ్యక
ఆపదలన్ని తొలగేవరకు… ఆత్మలో నెమ్మది కలిగే వరకు ||2||
నా భారము మోసి… బాసటగా నిలచి ఆదరి౦చితివి
ఈ స్తుతి మహిమలు నీకే… చెల్లి౦చెదను జీవితా౦తము
ఘనమైనవి నీ కార్యములు… నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు… నా యేసయ్యా
నాకు ఎత్తైన కోటవు నీవే… నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బ౦డవు నీవే… శాశ్వత కృపకాధారము నీవే ||2||
నా ప్రతి క్షణమును… నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే… చెల్లి౦చెదను జీవితా౦తము
ఘనమైనవి నీ కార్యములు… నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు… నా యేసయ్యా
నీ కృప తప్ప… వేరొకటి లేదయా
నీ మనస్సులో… నేను౦టే చాలయా
బహుకాలముగా… నేనున్న స్థితిలో
నీ కృప నా యెడ… చాలున౦టివే ||2||
నీ అరచేతిలో నను చెక్కుకొ౦టివి… నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే… చెల్లి౦చెదను జీవితా౦తము
ఘనమైనవి, స్థిరమైనవి
ఘనమైనవి నీ కార్యములు… నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు… నా యేసయ్యా ||2||
కృపలను పొందుచు… కృతజ్ఞత కలిగి
స్తుతులర్పి౦చెదను… అన్ని వేళలా
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే