Home » Lyrics - Telugu » Godari Gattu Meeda Song Lyrics in Telugu & English – Sankranthiki Vasthunam

Godari Gattu Meeda Song Lyrics in Telugu & English – Sankranthiki Vasthunam

by Devender

Godari Gattu Meeda Song Lyrics భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘సంక్రాంతికి వస్తున్నాం‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం.

Godari Gattu Meeda Song Lyrics Credits

Sankranthiki Vasthunam Movie Released Date – 14 January 2025
DirectorAnil Ravipudi
ProducerShirish
SingersRamana Gogula, Madhupriya
MusicBheems Ceciroleo
LyricsBhaskara Bhatla
Star CastVenkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh
Music LabelT-Series Telugu

Godari Gattu Meeda Song Lyrics

Tarariraraare Rararaa
Tarariraraare Rararaa

Godari Gattu Meeda Rama Silakave
O O, GorintaaKettukunna Sandamaamave

Godari Gattu Meeda Rama Silakave
GorintaaKettukunna Sandamaamave

Oorantha Soodu Musuge Thanni Niddarapoyindhe
Aaraataalanni Teerakapothe
Em Baaguntundhe
Naakantu Unna Oke Okka Aada Dhikkuve
Neethoti Kaakunda Naa Baadhalu
Evariki Cheppukuntaane

Godari Gattu Meeda Rama Silakave
Aa Aa, Gee Petti Ginjukunna
Neeku Dhorakane

Heyy, Visthari Mundhesi
Pasthule Pettaave
Teepi Vasthuvu Chuttu Tirige
Eeganu Chesaave

Chi Chi Chi Sigge Leni
Mogudu Gaarandoi
Guyy Guyy Guyy Gui Mantu
Meediki Raakandoi

Oyy Oyy Gampedu Pillaltho
Intini Nimpaave
Saapa Dhindu Samsaaraanni
Medekkinchaave

Huu, Irugu Porugu Mundhu
Sarasaaloddhandoi

Guraketti Padukore
Goorkkaallaaga Mee Vaallu
Em Chesthaam Ekkesthaam
Ittaage Daabaalu

Pelladi Saannaalle Ayinaa Kaani MasterU
Thaggedhe Ledhantu
Naa Kongenake Paduthuntaaru

Heyy, Godari Gattu Meeda Rama Silakave
GorintaaKettukunna Sandamaamave

Heyy Heyy
Humm, Humm
LaLaLaaLa LaaLA
Humm Humm
Hey Hey Heyy
Ho Ho Hoi
LaLaLaaLa LaaLa
Humm Humm
Mm Mm……

Kottha Kokemo Kanne Kottindhe
Thellaarelogaa Thondara Padamani
Chevilo Cheppindhe

Ee Maatram Hint Ye Isthe
Scent Ye Kotteynaa
O Rendu Moorala Mallelu
Chethiki Chutteynaa

Ee Allari Gaalemo
Allukupommandhe
Maatalthoti Kaalakshepam
Maaney Mantundhe

Abbabbaa Kabaddi Kabaddi
Antu Koothaku Vachheynaa

Evandoi Shrivaaru
Malle Epudo Avakaasham
Enchakka Baagundhi
Chukkala Aakaasham

Hoi, Ososi Ilaala
Baagundhe Nee Sahakaaram
Muddhultho Cheripeddhaam
Neeku Naaku Madhyana Dhooram

Godari Gattu Meeda Rama Silakave
Humm, LaLaLaa
Haa, Nee Janta Kattukunna
Sandamaamane…
Humm, LaLaLaa

Tarariraraare Rararaa
Tarariraraare Rararaa

తరరిరరారే రరరా
తరరిరరారే రరరా

గోదారి గట్టు మీద
రామ సిలకవే…
ఓ ఓ, గోరింటా కెట్టుకున్న
సందమామవే…

గోదారి గట్టు మీద
రామ సిలకవే
గోరింటాకెట్టుకున్న
సందమామవే

ఊరంతా సూడు ముసుగే తన్ని
నిద్దరపోయిందే…
ఆరాటాలన్నీ తీరకపోతే
ఏం బాగుంటుందే…
నాకంటూ ఉన్నా ఒకే ఒక్క
ఆడ దిక్కువే…
నీతోటి కాకుండా
నా బాధలు ఎవరికి
చెప్పుకుంటానే..!

గోదారి గట్టు మీద
రామసిలకనే…
ఆ ఆ, గీ పెట్టి గింజుకున్నా
నీకు దొరకనే…

హేయ్, విస్తరి ముందేసి
పస్తులు పెట్టావే…
తీపి వస్తువు చుట్టూ తిరిగే
ఈగను చేసావే…

ఛీ ఛీ ఛీ సిగ్గే లేని
మొగుడు గారండోయ్
గుయ్ గుయ్ గుయ్ గుయ్ మంటూ
మీదికి రాకండోయ్..!

ఒయ్ ఒయ్
గంపెడు పిల్లల్తో
ఇంటిని నింపావే
సాప దిండు సంసారాన్ని
మేడెక్కించావే…

హుఁ, ఇరుగు పొరుగు ముందు
సరసాలొద్దండోయ్…!

గురకెట్టి పడుకోరే
గూర్కాల్లాగా మీ వాళ్ళు
ఏం చేస్తాం ఎక్కేస్తాం
ఇట్టాగే డాబాలు…

పెళ్ళై సాన్నాల్లే
అయినా కానీ మాస్టారు
తగ్గేదే… లేదంటూ
నా కొంగెనకే పడుతుంటారు.

హేయ్, గోదారి గట్టు మీద
రామ సిలకవే
గోరింటాకెట్టుకున్న సందమామవే

హేయ్ హేయ్
హుఁ హుఁ
లలలాల లాల
హుఁ హుఁ
హె హె హేయ్
హో హో హోయ్
లలలాల లాల
హుఁ హుఁ
మ్ మ్……….

కొత్త కోకేమో… కన్నే కొట్టిందే
తెల్లారేలోగా తొందర పడమని
చెవిలో చెప్పిందే…

ఈ మాత్రం హింటే ఇస్తే
సెంటే కొట్టెయ్‍నా
ఓ రెండు మూరల మల్లెలు
చేతికి చుట్టెయ్‍నా

ఈ అల్లరి గాలేమో
అల్లుకుపొమ్మందే
మాటల్తోటి కాలక్షేపం
మానెయ్ మంటుందే

అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ
అంటూ కూతకు వచ్చెయ్‍నా?

ఏవండోయ్ శ్రీవారు
మళ్లీ ఎపుడో అవకాశం
ఎంచక్కా బాగుంది
చుక్కల ఆకాశం

హెయ్, ఓసోసి ఇల్లాలా
బాగుందే నీ సహకారం
ముద్దుల్తో చెరిపేద్దాం
నీకు నాకు మధ్యన దూరం

గోదారి గట్టు మీద
రామసిలకనే
హుఁ, లలలా
హా, నీ జంట కట్టుకున్న
సందమామనే…
హుఁ, లలలా

తరరిరరారే రరరరా
తరరిరరారే రరరా

Watch గోదారి గట్టు మీద Lyrical Video

You may also like

1 comment

Godari Gattundi Gattu Meeda Song Lyrics - Mooga Manasulu Movie Song - January 4, 2025 - 8:47 pm

[…] Also Read: గోదారి గట్టు మీద రామ సిలకవే – సంక్రా… […]

Reply

Leave a Comment