Gunguru Gunguru Song Lyrics penned by Suresh Gangula,
music composed by Bheems Ceciroleo, and sung by Bheems Ceciroleo & ‘Mayipilo’ Rohini Soratt from the Telugu movie ‘Viswam‘.
Gunguru Gunguru Song Credits
Movie | Viswam (11 October 2024) |
Director | Sreenu Vaitla |
Producers | TG Vishwa Prasad & Venu Donepudi |
Singers | Bheems Ceciroleo, ‘Mayipilo’ Rohini Soratt |
Music | Bheems Ceciroleo |
Lyrics | Suresh Gangula |
Star Cast | Gopichand, Kavya Thapar |
Music Label & Source | Tips Telugu |
Gunguru Gunguru Song Lyrics
చూపుల్లో చిలిపోడే
చేతల్లో మొండోడే
మాటల్లో మంచోడే
పెళ్లైనా లొల్లైనా
తనతోనే ఫిక్సయ్యాలే…
ఓ ఓ, ఓ ఓ ఓ ఓ
హే మల్లారెడ్డి కాడా
తెచ్చానే మల్లె మూర
ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. బల్లె బల్లె బల్లె
నీళ్ల బాయి కాడా… జల్లోనే పెడతా రా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. బల్లె బల్లె బల్లె
ఎల్లారెడ్డి గూడ రాసిస్తాలే నీ పేర
ఏలు పట్టుకొని నన్నేలుకో దొరా
దీని సోకు సంతకెల్లా
సుట్టుకున్నా సాలుమల్లా
వీణ్ణి కాకులెత్తుకెళ్లా
మొత్తుకున్నా ఆగడెళ్లా…
నీకు నాకు లగ్గమంటా, ఆహా
అస్సలింక తగ్గొద్ధంటా, ఏహే
ఊరు వాడ ఎత్తేలా, పోటెత్తేలా
అరె నువ్వు నేను అవుదాం జంటా…
గుంగురు గుంగురు గుంగురు గుంగురు
గుంగురు గుంగురు పార్టీ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. బల్లె బల్లె బల్లె
గుత్తులు గుత్తులు
గుత్తులు గుత్తులు గులాబీల తోటి
ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. బల్లె బల్లె బల్లె
డుంగురు డుంగురు డుంగు
డుంగు డుంగురు డుంగురు పార్టీ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. బల్లె బల్లె బల్లె
ఆహ, గత్తర గత్తర
గత్తర జెయ్యకు గంపెడు ముద్దుల తోటి
ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. బల్లె బల్లె బల్లె
(బల్లె బల్లె బల్లె
బల్లె బల్లె బల్లె)
ఆ సందమామను వెలివెయ్యాలే
ఈ సిన్నవాడిని వెలిగియ్యాలే
ఆ తారలు అన్నీ తరిమెయ్యాలే
ఈ తారతో సితారే మొగియ్యాలే
హే దునియా సూడాలే, ఏహే
దుమ్ము రేగిపోవాలే, ఏహే
మోదీ గారే వచ్చి మనకు
మద్దత్తు ఇయ్యాలే
దగ్గరుండి షాదీ జెయ్యాలే
దాండియా ఆడలే, ఏహే
దద్ధరిల్లి పోవాలే, ఏహే
మీడియా మొత్తం ఇదే కోడై కూయాలే
అంబానీ అబ్బో అనాలే…
హే, ఎక్కడ చూసిన
అక్కడ మనదే ముచ్చట పెట్టాలే
ఎక్కడి ఎక్కడినుంచో జనం క్యూలు కట్టాలే
ఇంతకు మించిన సందడి లేదని సాటింపెయ్యాలే
ఇక ప్రతి ఇంటికి ఈవెంటుకి మన జంటే
మొదటి గెస్టైపోవాలే
గుంగురు గుంగురు గుంగురు గుంగురు
గుంగురు గుంగురు పార్టీ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. బల్లె బల్లె బల్లె
గుత్తులు గుత్తులు
గుత్తులు గుత్తులు గులాబీల తోటి
ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. బల్లె బల్లె బల్లె
డుంగురు డుంగురు డుంగు
డుంగు డుంగురు డుంగురు పార్టీ
ఓఓ ఓఓ ఓఓ.. బల్లె బల్లె బల్లె
ఈ జిందగి మొత్తం నీదేనంటా
బంగరు బుగ్గల బ్యూటీ…
ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. బల్లె బల్లె బల్లె
కల్లాస్….