Hawai Telugu Song Lyrics భాస్కర భట్ల అందించగా, వినోద్ కుమార్ విన్ను సంగీత స్వరకల్పనలో సునీత పాడిన ఈ పాట ‘నారి ద విమెన్‘ చిత్రంలోనిది.
Hawai Telugu Song Lyrics Credits
Naari The Mowen Movie Released Date – 07 March 2025 | |
Director | Surya Vantipalli |
Producers | Sashi Vantipalli & Surya Vantipalli |
Singer | Sunitha |
Music | Vinod Kumar Vinnu |
Lyrics | Bhaskara Bhatla |
Star Cast | Amani, Pragathi,Vikas Vashista, Nityasree |
Music Label | Divo Music |
Hawai Telugu Song Lyrics
Hawwayi Hawwayi Hawwayi
Enaadu Ledhanta Ee Haayi
Ennenno Aashalu Unnaayi
Okkakkati Teerchamannaayi
Thanhaayi Tanhaayi Tanhaayi
Thalantukochhindhi Ammaayi
Allari Allari Abbaayi
Thellaaranivvoddhu Ee Reyi
Chuttu Lokam Unna Lenatte
Neetho Nenu Naatho Nuvvunte
Hawwayi Hawwayi Hawwayi
Enaadu Ledhanta Ee Haayi
Ennenno Aashalu Unnaayi
Okkakkati Teerchamannaayi
Panjaramlone Neninnaallunnattu
Nee Raakathone Vidudhala Ayinattu
Kantipaapaki Pane Lenattu
Thipputhondhi Nee Kalale Naa Chuttu
Nee Oopire Nannu Ventaaduthundi
Naa Siggu Andamga Kaapaaduthundi
Em Cheddhaam, Mm Em Cheddhaam
Araara Aaraara Gonthenduthundhi
Kougilla Chalivendram Kaavaali Andhi
Ekaantham, Mm Ye Leka
Dhooram Tenchi Daggara Ayipodhaam
Bhaaram Dinchi Thelikapadipodhaam
Hawwayi Hawwayi Hawwayi
Enaadu Ledhanta Ee Haayi
Ennenno Aashalu Unnaayi
Okkakkati Teerchamannaayi
Ukkapothake Rekkalu Unnaattu
Vaalipoyinadahi Chematalu Pattettu
Veli Kosalalo Nippulu Unnattu
Thaakuthunna Chota Erraga Kandhettu
Ee Kaali Patteela Allarlu Konchem
Ee Chethi Gaajula Savvallu Konchem
Edholaa, Mm Aapeddhaam
Kaalaanni Kaasepu Pakkaki Nedadhaam
Gariyaaram AtuVaipu Tippesi Pedadhaam
Khaaleele, Mm Ooriddhaam
Nippu Uppu Maname Anukundhaam
Nuvve Cheppu, Inkaa Em Cheddhaam
Thanhaayi Tanhaayi Tanhaayi
Thalantukochhindhi Ammaayi
Allari Allari Abbaayi
Thellaaranivvoddhu Ee Reyi
Hawwayi Hawwayi Hawwayi
Enaadu Ledhanta Ee Haayi
Ennenno Aashalu Unnaayi
Okkakkati Teerchamannaayi
హవ్వాయి హవ్వాయి హవ్వాయి
ఏనాడు లేదంట ఈ హాయి
ఎన్నెన్నో ఆశలు ఉన్నాయి
ఒక్కక్కటి తీర్చమన్నాయి…
తన్హాయి తన్హాయి తన్హాయి
తలంటుకొచ్చింది అమ్మాయి
అల్లరి అల్లరి అబ్బాయి
తెల్లారనివ్వొద్దు ఈ రేయి…
చుట్టూ– లోకం— ఉన్న లేనట్టే
నీతో— నేను– నాతో నువ్వుంటే
హవ్వాయి హవ్వాయి హవ్వాయి
ఏనాడు లేదంట ఈ హాయి
ఎన్నెన్నో ఆశలు ఉన్నాయి
ఒక్కక్కటి తీర్చమన్నాయి…
పంజరలోనే నేనిన్నాళ్లున్నట్టు
నీ రాకతోనే విడుదల అయినట్టు
కంటిపాపకి పనే లేనట్టు
తిప్పుతోంది నీ కలలే నా చుట్టు
నీ ఊపిరే నన్ను వెంటాడుతుంది
నా సిగ్గు అందంగ కాపాడుతుంది
ఏం చేద్దాం… మ్, ఏం చేద్దాం
ఆరార ఆరార గొంతెండుతుంది
కౌగిళ్ళ చలివేంద్రం కావాలి అంది
ఏకాంతం… మ్, ఏ లేకా
దూరం తెంచి… దగ్గర అయిపోదాం
భారం దించి తేలికపడిపోదాం…
హవ్వాయి హవ్వాయి హవ్వాయి
ఏనాడు లేదంట ఈ హాయి
ఎన్నెన్నో ఆశలు ఉన్నాయి
ఒక్కక్కటి తీర్చమన్నాయి…
ఉక్కపోతకే రెక్కలు ఉన్నట్టు
వాలిపోయినాది చెమటలు పటేట్టు
వేలి కొసలలో నిప్పులు ఉన్నట్టు
తాకుతున్న చోట ఎర్రగా కందేట్టు
ఈ కాలి పట్టీల అల్లర్లు కొంచెం
ఈ చేతి గాజుల సవ్వళ్ళు కొంచెం
ఏదోలా… మ్, ఆపేద్దాం
కాలాన్ని కాసేపు పక్కకి నెడదాం
గడియారం అటువైపు తిప్పేసి పెడదాం
ఖాళీలే… మ్, ఊరిద్దాం
నిప్పు ఉప్పు… మనమే అనుకుందాం
నువ్వే చెప్పు… ఇంకా ఏం చేద్దాం
తన్హాయి తన్హాయి తన్హాయి
తలంటుకొచ్చింది అమ్మాయి
అల్లరి అల్లరి అబ్బాయి
తెల్లారనివ్వొద్దు ఈ రేయి…
హవ్వాయి హవ్వాయి హవ్వాయి
ఏనాడు లేదంట ఈ హాయి
ఎన్నెన్నో ఆశలు ఉన్నాయి
ఒక్కక్కటి తీర్చమన్నాయి…