Hey Taara Telugu Song Lyrics – Appudo Ippudo Eppudo Movie

0
Hey Taara Telugu Song Lyrics
Pic Credit: Junglee Music Telugu (YouTube)

Hey Taara Telugu Song Lyrics కృష్ణ చైతన్య అందించగా, కార్తీక్ సంగీతానికి కార్తీక్ మరియు నిత్యశ్రీ పాడిన ఈ పాట ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంలోనిది.

Hey Taara Song Credits

MovieAppudo Ippudo Eppudo (08.11.2024)
DirectorSudheer Varma
ProducerBVSN Prasad
SingersKarthik, Nithyashree
MusicKarthik
LyricsKrishna Chaitanya
Star CastNikhil Siddhartha, Rukmini Vasanth, Divyansha Kaushik
Music LabelJunglee Music Telugu

Hey Taara Telugu Song Lyrics

హే, తారని తెలుసుకున్నా
హే, తారని కలుసుకున్నా
హమ్మో, తారని తలచుకున్నా
నా కథ మొదలైందే నీతో

హే, తారని తెలుసుకున్నా
హే, తారని కలుసుకున్నా
హమ్మో, తారని తలచుకున్నా
నా కథ మొదలైందే నీతో

అడుగులు నీతో తడబడిన
విడి విడిగా నీతో లేనా
పెదవే దాటని మాటలు వినపడవా
కంటికి నిదురే శాపంలా
తాకిన చూపులు తాపంలా
తిరిగేస్తున్నానే… ముందే

హే, తారని తెలుసుకున్నా
హే, తారని కలుసుకున్నా
హమ్మో, తారని తలచుకున్నా
నా కథ మొదలైందే నీతో

నిలబడదే నా చూపు
కాసేపే నా వైపు
తెలియందా మరి నీకు
రెప్పపాటు చూపులో
విన్నానే మాటలు
వేలల్లో ఊసులు
నన్నే దాటనీ… నిన్నే చేరనీ

చెలి గాలో… చిరు గాలో
ఇక ముందే తెలియాలో
కౌగిలిలో నలిగేనే
నా పంచ ప్రాణాలే
నీ కోసం కాదంటే
నేనున్నా లేనట్టే
నేనున్నదే… నీవల్లే

హే, తారని తెలుసుకున్నా
హే, తారని కలుసుకున్నా
హమ్మో, తారని తలచుకున్నా
నా కథ మొదలైందే నీతో

అడుగులు నీతో తడబడిన
విడివిడిగా నీతో లేనా
పెదవే దాటని మాటలు వినపడవా?
కంటికి నిదురే శాపంలా
తాకిన చూపులు తాపంలా
తిరిగేస్తున్నానే… ముందే

Watch హే తార Lyrical Video Song

Dev P
I am Dev P, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here