FROM THE 10TO5 LYRICS ARCHIVE

Hey Taara Telugu Song Lyrics – Appudo Ippudo Eppudo Movie

Published: November 4, 2024

Category: Lyrics - Telugu

Hey Taara Telugu Song Lyrics

Song Lyrics

Hey Taara Telugu Song Lyrics కృష్ణ చైతన్య అందించగా, కార్తీక్ సంగీతానికి కార్తీక్ మరియు నిత్యశ్రీ పాడిన ఈ పాట ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంలోనిది.

Hey Taara Song Credits

MovieAppudo Ippudo Eppudo (08.11.2024)
DirectorSudheer Varma
ProducerBVSN Prasad
SingersKarthik, Nithyashree
MusicKarthik
LyricsKrishna Chaitanya
Star CastNikhil Siddhartha, Rukmini Vasanth, Divyansha Kaushik
Music LabelJunglee Music Telugu

Hey Taara Telugu Song Lyrics

హే, తారని తెలుసుకున్నా
హే, తారని కలుసుకున్నా
హమ్మో, తారని తలచుకున్నా
నా కథ మొదలైందే నీతో

హే, తారని తెలుసుకున్నా
హే, తారని కలుసుకున్నా
హమ్మో, తారని తలచుకున్నా
నా కథ మొదలైందే నీతో

అడుగులు నీతో తడబడిన
విడి విడిగా నీతో లేనా
పెదవే దాటని మాటలు వినపడవా
కంటికి నిదురే శాపంలా
తాకిన చూపులు తాపంలా
తిరిగేస్తున్నానే… ముందే

హే, తారని తెలుసుకున్నా
హే, తారని కలుసుకున్నా
హమ్మో, తారని తలచుకున్నా
నా కథ మొదలైందే నీతో

నిలబడదే నా చూపు
కాసేపే నా వైపు
తెలియందా మరి నీకు
రెప్పపాటు చూపులో
విన్నానే మాటలు
వేలల్లో ఊసులు
నన్నే దాటనీ… నిన్నే చేరనీ

చెలి గాలో… చిరు గాలో
ఇక ముందే తెలియాలో
కౌగిలిలో నలిగేనే
నా పంచ ప్రాణాలే
నీ కోసం కాదంటే
నేనున్నా లేనట్టే
నేనున్నదే… నీవల్లే

హే, తారని తెలుసుకున్నా
హే, తారని కలుసుకున్నా
హమ్మో, తారని తలచుకున్నా
నా కథ మొదలైందే నీతో

అడుగులు నీతో తడబడిన
విడివిడిగా నీతో లేనా
పెదవే దాటని మాటలు వినపడవా?
కంటికి నిదురే శాపంలా
తాకిన చూపులు తాపంలా
తిరిగేస్తున్నానే… ముందే

Watch హే తార Lyrical Video Song

💬 WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.