ఐపీఎల్ 2020 వేలం లైవ్ అప్డేట్స్ – IPL 2020 LIVE Auction Updates in Telugu

0
ఐపీఎల్ 2020 వేలం లైవ్ అప్డేట్స్

ఐపీఎల్ 2020 వేలం ముగిసింది.

వినయ్ కుమార్ – అన్ సొల్డ్

20:47 – ఇసురు ఉడాన ను ఆర్సీబి 50 లక్షలకు కొనుగోలు చేసింది.

20:46 – టామ్ కరన్ ను రాయల్స్ 1 కోటికి కొనుగోలు చేసింది.

20:46 – నిఖిల్ నాయకు ను కెకెఆర్ 20 లక్షలకు కొనుగోలు చేసింది.

20:45 – షాబాజ్ అహ్మద్ ను ఆర్సీబి 20 లక్షలకు కొనుగోలు చేసింది.

20:45 – లలిత్ యాదవ్ ను డిల్లీ 20 లక్షలకు కొనుగోలు చేసింది.

20:45 – ఆండ్రూ టై ను కోటి రూపాయలకు రాయల్స్ దక్కించుకున్నారు

20:44 – డేల్ స్టేయిన్ మరోసారి వేలంకి వచ్చాడు. ఆర్సీబి దక్కించుకుంది 2 కోట్లకు.

10 నిమిషాల బ్రేక్

20:27 – మార్క్ ఉడ్ – అన్ సొల్డ్

20:23 – మార్కస్ స్టొయిన్స్ బేస్ ధర తగ్గింపు, బిడ్ నడుస్తుంది. డిల్లీ మరియు రాజస్థాన్ లు పోటీ పడుతున్నాయి.4 కోట్లు దాటింది. మొదటి బిడ్ లొ ఆసక్తి చూపని ఫ్రాంచైజ్ లు ఇప్పుడు పోటీ పడడం బాగుంది. చివరకు డిల్లీ 4 కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేసింది.

20:22 బెన్ కట్టింగ్, కలిన్ మన్రో ల బేస్ ధర తగ్గింపు – అన్ సొల్డ్

20:21 – ఆర్ సాయి కిషోర్ చెన్నై 20 లక్షలకు కొనుగోలు చేసింది.

20:20 – తుషార్ దేశ్ పాండె డిల్లీ 20 లక్షలకు కొనుగోలు చేసింది.

20:19 – ప్రభ్ సిమ్రన్ సింగ్ ను కింగ్స్ 55 లక్షలకు కొనుగోలు చేసింది.

20:18 – షారుఖ్ ఖాన్, డేనియల్ సామ్, కే ఎస్ భరత్ – అన్ సొల్డ్

20:17 – పవన్ దేశ్ పాండె ను ఆర్సీబి 20 లక్షలకు కొనుగోలు చేసింది.

రొహన్ కడన్ – అన్ సొల్డ్

డేల్ స్టెయిన్, ఆండ్రు టై  ధర తగ్గించి బిడ్ వేసినా ఎవరూ కొనలేదు.

20:15 – మోహిత్ శర్మ ను డిల్లీ 20 లక్షలకు కొనుగోలు చేసింది.

గ్రాండోమ్, కుసల్ పెరేరా ధర తగ్గించినా ఎవరూ కొనలేదు.

20:13 – సంజయ్ యాదవ్ ను హైదరాబాద్ 20 లక్షలకు కొనుగోలు చేసింది.

20:13 – ప్రిన్స్ బల్వంత్ రాయ్ సింగ్ ను ముంబై 20 లక్షలకు కొనుగోలు చేసింది.

20:12 – దిగ్విజయ్ దేశ్ ముఖ్ ను ముంబై 20 లక్షలకు కొనుగోలు చేసింది.

20:11 – అనిరుద్ జోషి ని రాయల్స్ 20 లక్షలకు కొనుగోలు చేసింది.

నాథన్ ఎల్లిస్, కేస్రిక్ విలియమ్స్, జార్జ్ గార్టన్, వైభవ్ అరోర, సౌరభ్ దూబే – అన్ సొల్డ్

20:08 – అబ్దుల్ సమద్ ను హైదరాబాద్ 20 లక్షలకు కొనుగోలు చేసింది.

సుజిత్ నాయక్ – అన్ సొల్డ్

20:07 – తజిందర్ దిల్లన్ ను కింగ్స్ 20 లక్షలకు కొనుగోలు చేసింది.

జేమ్స్ ప్యాటిన్సన్, ప్లంకెట్, యుద్వీర్ చరక్ – అన్ సొల్డ్

20:04 – ప్రవీణ్ థాంబే ను కెకెఆర్ 20 లక్షలకు కొనుగోలు చేసింది.

సుమిత్ కుమార్, ఆర్యన్ జుయాల్, కుల్దీప్ సేన్ – అన్ సొల్డ్

20:02 – ఒషానే తామస్ ను రాయల్స్ 50 లక్షలకు కొనుగోలు చేసింది.

19:58 – కేన్ రిచర్డ్ సన్ ను ఆర్సీబి 4 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇసురు ఉడాన, సీన్ ఎబ్బాట్, మ్యాట్ హెన్రీ – అన్ సొల్డ్

19:55 – క్రిస్ జొర్డన్ ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 3 కోట్లకు కొనుగోలు చేసింది.

టామ్ కరన్, జాసన్ హోల్దర్ – అన్ సొల్డ్

19:54 – ఫబియాన్ అలెన్ ని హైదరాబాద్ 50 లక్షలకు కొనుగోలు చేసింది.

19:53 – టామ్ బాంటన్ ను ఆర్సీబి 20 లక్షలకు కొనుగోలు చేసింది.

రాహుల్ శుక్ల – అన్ సొల్డ్

19:52 – మొహ్సీన్ ఖాన్ ను ముంబై 20 లక్షలకు కొనుగోలు చేసింది.

19:51 – జోశువా ఫిలిప్ ఆర్సీబి 20 లక్షలకు కొనుగోలు చేసింది.

షామ్స్ ములాని, షహ్బాజ్ అహ్మద్, నిఖిల్ నాయక్ – – అన్ సొల్డ్

19:49 – క్రిస్ గ్రీన్ కెకెఆర్ 20 లక్షలకు కొనుగోలు చేసింది.

ప్రవీణ్ దూబె – అన్ సొల్డ్

19:48 – సందీప్ బవనాక ని హైదరాబాద్ 20 లక్షలకు కొనుగోలు చేసింది.

ఆయుష్ బదోని – అన్ సొల్డ్

19:47 బ్రేక్ తరవాత మొదలైంది.

బ్రేక్ (ఒక గంట)

18: 43 – ఆడమ్ మిల్నే – అన్ సొల్డ్

18:41 – జోష్ హజల్ ఉడ్ ను 2 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై.

18:37 – అన్రిచ్ నోట్జే, బరిందర్ స్రాన్, మార్క్ ఉడ్, అల్జారీ జోసెఫ్, ముస్తాఫిజుర్ రహ్మాన్ – అన్ సొల్డ్

18:36 – జేమ్స్ నీషమ్ ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 50 లక్షలకు కొనుగోలు చేసింది.

ఫెహ్లుక్వాయొ, కాలిన్ మన్రో, రిషి ధావన్, బెన్ కట్టింగ్ – అన్ సొల్డ్

18:32 – మిచ్చెల్ మార్ష్ ను 2 కోట్లకు కొనుగోలు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్.

18:31 – కార్లోస్ బ్రాత్ వైట్, మార్కస్ స్టోయిన్స్ – అన్ సొల్డ్

18:29 – మనోజ్ తివారి,కొలిన్ ఇంగ్రమ్, మార్టిన్ గప్టిల్ లకి నిరాశ

18:28 – సౌరభ్ తివారి ని ముంబై 20 లక్షలకు కొనుగోలు చేసింది.

18:27 –  డెవిడ్ మిల్లర్ ను రాయల్స్ 75 లక్షలకు దక్కించుకుంది.

ఎవిన్ లూయిస్ – అన్ సొల్డ్

18:25 – షిమ్రన్ హెట్ మేయర్ డిల్లీ 7 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది.

షిమ్రన్ హెట్ మేయర్

18:17 – షిమ్రన్ హెట్ మేయర్ బిడ్ 50 లక్షల దగ్గర మొదలైంది. కెకెఆర్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లు పోటీ పడుతున్నాయి. కెకెఆర్ తప్పుకుంది. డిల్లీ పోటీలోకి వచ్చింది. 3 కోట్లకు చేరింది బిడ్. 5 కోట్లకు చేరింది. 7 కోట్లు దాటింది.

మూడవ బ్రేక్ తరవాత వేలం మొదలైంది.

18:02 – మరో బ్రేక్

18:01 – సాయి కిషోర్ అమ్ముడుపోలేదు. నూర్ అహ్మద్ ను కూడా కొనలేదు.

18:01 – రవి బిష్నోయ్ ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 2 కోట్లకు కొనుగోలు చేసింది.

17:59 – రవి బిష్నోయ్ బిడ్ 20 లక్షల వద్ద మొదలవగా ముంబై మరియు కింగ్స్ పోటీ పడుతున్నారు.

17:59 – మిదున్ సుధేషన్ ను కొనలేదు.

17:58 – ఎమ్.సిద్దార్థ్ ను కెకెఆర్ 20 లక్షలకు కొనుగోలు చేసింది.

17:56 – రైలే మెరెడిత్, కేసీ కరియప్ప, లు అమ్ముడుపోలేదు.

17:55 – ఇషాన్ పోరెల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 లక్షలకు కొనుగోలు చేసింది.

17:52 – కార్తిక్ త్యాగి ను రాయల్స్ 1 కోటి 30 లక్షలకు కొనుగోలు చేసింది.

17:51 – ఆకాష్ సింగ్ ను 20 లక్షలకు రాయల్స్ కొనుగోలు చేసింది.

17:46 – కేదార్ దేవ్ దార్, కె.ఎస్.భరత్, ప్రభ్ సిమ్రన్ సింగ్, అంకుష్ బెయిన్స్, విష్ను వినోద్, కుల్వంత్ ఖేజ్రోలియ, తుషార్ దేష్ పాండే లను కొనుగోలు చేయలేదు. అందరి బేస్ విలువ 20 లక్షలు.

17:44 – అనుజ్ రావత్ ను రాయల్స్ 80 లక్షలకు కొనుగోలు చేసింది.

17:41 – డానియల్ సామ్స్, పవన్ దేష్ పాండే, షారుఖ్ ఖాన్ లను తీసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు.

17:39 – యశస్వి జైస్వాల్ ను రాయల్స్ 2 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది.

17:37 – వరుణ్ చక్రవర్తి బిడ్డింగ్ 4 కోట్లలకు చేరింది. అంతే మొత్తానికి కెకెఆర్ దక్కించుకుంది.

17:35 – దీపక్ హూడ ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 50 లక్షలకు కొనుగోలు చేసింది.

17:34 – ప్రియం గార్గ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 1 కోటి 90 లక్షలకు కొనుగోలు చేసింది.

17:33 – ప్రియం గార్గ్ వేలం 20 లక్షల దగ్గర మొదలైంది. హైదరాబాద్ మరోసారి పోటీ పడుతుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో.

17:32 – విరాట్ సింగ్ ను హైదరాబాద్ 1 కోటి 90 లక్షలకు కొనుగోలు చేసింది.

17: 30 – విరాట్ సింగ్ వేలం 20 లక్షల దగ్గర మొదలైంది. హైదరాబాద్ మొదటిసారి పోటీ పడుతుంది.

17: 29 – రాహుల్ త్రిపాటిని 60 లక్షలకు కెకెఆర్ తీసుకుంది.

17: 27 – రోహన్ కదన్, హర్ ప్రీత్ భాటియాలు అమ్ముడుపోలేదు.

17:26 మన్ జోత్ కల్ర వేలంతో మొదలైంది. ఎవరూ తీసుకోలేదు.

రెండో బ్రేక్ తరవాత వేలం మొదలైంది.

17:15 – బ్రేకు

17:14 – ఇష్ సోధి, ఆడమ్ జాంపా, హేడెన్ వాల్ష్, జహీర్ ఖాన్ (ఆఫ్గన్) లను ఎవరూ కొనలేదు.

17:13 – పియూష్ ను చెన్నై 6 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది.

చెన్నై మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లు పోటీ పడుతున్నాయి చావ్లా కోసం.

17:09 – పియూష్ చావ్ల వేలం నడుస్తుంది. 5 కోట్లకు చేరింది బిడ్.

17:09 – షెల్డన్ కాట్రెల్ ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 8 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది.

17: 07 – డిల్లీ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లు పోటీ పడుతున్నాయి. 5 కోట్లు దాటింది.

17:04 – షెల్డన్ కాట్రెల్ వేలం 50 లక్షల వద్ద మొదలైంది.

17:03 – టిమ్ సౌథి అమ్ముడుపోలేదు.

17:03 – కూటర్ నైల్ ను 8 కోట్లకు ముంబై దక్కించుకుంది.

16:59 – నాథన్ కూటర్ నైల్ వేలంలొ చెన్నై మరియు ముంబై పోటీపడుతున్నాయి. 7 కోట్లు దాటింది బిడ్.

16:59 – రాయల్స్ ఉనాడ్కట్ ను 3 కోట్లకు దక్కించుకుంది.

16:55 – జయదేవ్ ఉనాడ్కట్ వేలం ఒక కోటితో మొదలైంది.

మొహిత్ శర్మ, డేల్ స్టెయిన్ లను కొనడానికి ముందుకు రాలేదు ఫ్రాంచైజ్ లు.

హెన్రిచ్ క్లాసెన్, ముష్ఫికర్ రహిమ్, నమన్ ఓజ, కుశల్ పెరెరా, షై హోప్ లను ఏ ఒక్క ఫ్రాంచైజ్ తీసుకోలేదు.

16:49: అలెక్స్ క్యారిని 2 కోట్ల 40 లక్షలకు డెల్లీ క్యాపిటల్ దక్కించుకుంది.

బ్రేక్ అనంతరం మొదటగా వేలానికి అలెక్స్ క్యారి వచ్చాడు.

16:44: బ్రేక్ అనంతరం ఆక్షన్ మొదలైంది.

16:23: Break

16:22: స్టువర్ట్ బిన్నీ ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు.

16:20: ఆర్సీబి క్రిస్ మొరిస్ ను 10 కోట్లకు దక్కించుకుంది.

16:19: ముంబాయ్ వేలంలోకి వచ్చింది.

16:17: 5 కోట్లు దాటింది. ఆర్సీబి మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లు పోటీ పడుతున్నాయి.

16:16: క్రిస్ మొరిస్ వేలం నడుస్తుంది.

16:15: చెన్నై కరన్ ను 5 కోట్ల 50 లక్షలకు దక్కించుకుంది.

16:13: 5 కోట్లు దాటింది కరన్ వేలం.

16:12: సామ్ కరన్ వేలానికి వచ్చాడు.

16:11: ప్యాట్ కమ్మిన్స్ ను 15 కోట్ల 50 లక్షలకు కేకేఆర్ దక్కించుకుంది.

16:09: కేకేఆర్ వేలంలోకి వచ్చింది 15 కోట్లతో

16:08: కమ్మిన్స్ వేలం 14 కోట్లకు చేరింది. కమ్మిన్స్ కోసం డిల్లీ మరియు బెంగళూరు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

వేగంగా 10 కోట్లు దాటింది కమ్మిన్స్ వేలం. ఆర్సీబి మరియు డెల్లీ క్యాపిటల్ లు పోటీ పడుతున్నాయి.

16:03: ప్యాట్ కమ్మిన్స్ వేలానికి వచ్చాడు. 5 కోట్లు దాటింది.

16:03: గ్రాండోమ్ ను ఏ ఒక్కరూ తీసుకోవడానికి ముందుకు రాలేదు.

16:02: యూసుఫ్ పటాన్ ను ఎవరూ తీసుకోలేదు.

16:01: క్రిస్ వోక్స్ ను 1 కోటి 50 లక్షలకు డెల్లీ క్యాపిటల్ దక్కించుకుంది.

15:59: 10 కోట్లు దాటింది. మొత్తానికి 10 కోట్ల 75 లక్షల మొత్తానికి మ్యాక్స్ వెల్ ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దక్కించుకుంది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరియు డెల్లీ క్యాపిటల్ లు పోటీ పడుతున్నాయి. ఇద్దరూ పోటీ పడుతునాయి, ఎవరూ తగ్గడం లేదు. ఇప్పటికే 8 కోట్లు దాటింది.

15:51: మ్యాక్స్ వెల్ కోసం రెండు కోట్ల వద్ద బిడ్ మొదలైంది.

15:30 ఆరోన్ ఫించ్: ఆర్సీబి కొనుగోలు చేసింది. 4 కోట్ల 40 లక్షల మొత్తానికి

ఆర్సీబి మరియు కెకెఆర్ పోటీ పడుతున్నాయి ఫించ్ కోసం.

జెసన్ రాయ్ ను 1 కోటి 50 లక్షలకు డెల్లీ క్యాపిటల్ దక్కించుకుంది.

హనుమా విహారి, చటేశ్వర్ పూజార లను ఎవరూ కొనలేదు.

రాబిన్ ఊతప్ప ను 3 కోట్ల మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.

ఇయాన్ మోర్గాన్: కెకెఆర్ కొనుగోలు చేసింది. 5 కోట్ల 25 లక్షల మొత్తానికి.

క్రిస్ లిన్ ను 2 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేశారు.

మొదటగా వేలానికి క్రిస్ లిన్ వచ్చాడు.

ఐపీఎల్ 2020 వేలం మొదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here