Home » సినిమా » జాను ట్విట్టర్ రివ్యూ – సినిమా అదిరిపోయిందట! సామ్, శర్వాలు సూపర్

జాను ట్విట్టర్ రివ్యూ – సినిమా అదిరిపోయిందట! సామ్, శర్వాలు సూపర్

జాను.. శర్వానంద్ మరియు సమంతా అక్కినేని ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా ఈ రోజు (07.02.2020)న
థియేటర్లలో సందడి చేయడానికి వచ్చింది. ఈ చిత్రం 2018 లో విడుదలైన తమిళ సూపర్ హిట్ సినిమా 96కు రీమేక్,
ఇందులో విజయ్ సేతుపతి మరియు త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమ్ కుమార్ దర్శకుడు.

తమిళ వర్షన్ కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు మాతృకకు కూడా దర్శకత్వం వహించాడు.

తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన రామ్రా (మచంద్రన్) పాత్రను శర్వానంద్ పోషించగా, టైటిల్ జాను పాత్రను సమంతా అక్కినేని (తమిళంలో త్రిష కృష్ణన్) పోషించింది.

ట్విట్టర్ రివ్యు ఎలా ఉందో చూద్దాం.

Scroll to Top