Home » Lyrics - Telugu » Jai Hanuman Theme Song Lyrics in Telugu, Rishab Shetty

Jai Hanuman Theme Song Lyrics in Telugu, Rishab Shetty

by Devender

Jai Hanuman Theme Song Lyrics కళ్యాణ్ చక్రవర్తి అందించగా, ఓజాస్ సంగీత సారథ్యంలో రేవంత్ పాడిన ఈ పాట ‘జై హనుమాన్’ తెలుగు చిత్రంలోనిది.

Jai Hanuman Theme Song Credit

Jai Hanuman Telugu Movie
DirectorPrasanth Varma
ProducerNaveen Yerneni, Y Ravi Shankar
SingerRevanth
MusicOjas
LyricsKalyan Chakravarthy
Star CastRishab Shetty
Music LabelTips Telugu

Jai Hanuman Theme Song Lyrics

యుగ యుగముల యోగవిధి
దాశరధీ…!!
నలుచరగుల నామనిధి
దాశరధీ…!!

ముఖ ముఖముల మూలతిథి
దాశరధీ…!!
అల హైంధవ సింధుదధీ
దాశరధీ…!!

చిరజీవనవరమిడి
ఇటుపుడమిని బడిబడయమనగ
జ్ఞాతుడు అజ్ఞాత విధిన
తపమిడ జనహిమోతటిన్

కలి విలయమునాలయమున
కలపాపగన్ కదిలె
ప్రుదిమి గమన ధ్వజము
జై హనుమాన్…

జై హనుమాన్
జై జై హనుమాన్
జై జై హనుమాన్
జై జై హనుమాన్

జై హనుమాన్
జై జై హనుమాన్
జై జై హనుమాన్
జై జై హనుమాన్

Watch జై జై హనుమాన్ Video Song

You may also like

Leave a Comment