Jeeva Pindam Song Lyrics in Telugu – Pindam

Jeeva Pindam Song Lyrics
Pic Credit: Madhura Audio (YouTube)

Jeeva Pindam Song Lyrics from Telugu cinema ‘Pindam’.

Jeeva Pindam Song Credits

PINDAM Movie
Director Saikiran Daida
Producer Yeshwanth Daggumati
Singer Anurag Kulkarni
Music Krishna Saurabh Surampalli
Lyrics Kavi Siddartha
Star Cast Srikanth Sriram, Kushee Ravi, Eswari Rao
Music Label

Jeeva Pindam Song Lyrics

Jeeva Pindam Brahmandam
Jeeva Pindam Brahmandam ||4||

Evaru Chepperu Thadhagatha Kathanam
Evaru Chooseru Yadhathadha Grahanam

Kaalam Maayaajaalam
Jeevam Mahaa Pralayam

Maranam Chivari Charanam
Kaadhu Jananam Aagipodhu
Maranam Chivari Charanam
Kaadhu Jananam Veegipodhu

Ye Paapam Sokadhu Ammalo
Ye Deepam Malagadhu Aamelo

Ye Dhikkulu Pagalavu
Ye Chukkalu Raalavu

Evaru Techheru Bhayadha Bhaaswaram
Evaru Moseru Kupitha Bhairavam

Kaalam Maayaajaalam
Jeevam Mahaa Pralayam

Maranam Chivari Charanam
Kaadhu Jananam Aagipodhu
Maranam Chivari Charanam
Kaadhu Jananam Veegipodhu

Jeeva Pindam Brahmandam
Jeeva Pindam Brahmandam ||2||

Sakala Bhootha Pretha Aagamanaaya Swaaha
Ye Thotalo Puvvule Mandeno
Ye Baatalo Adugulu Endeno

Ye Mokkulu Teeravu
Ye Rukkulu Aagavu
Evaru Mechheru Vikata Veekshanam
Evaru Kaacheru Sakala Santhakam

Kaalam Maayaajaalam
Jeevam Mahaa Pralayam

Maranam Chivari Charanam
Kaadhu Jananam Aagipodhu
Maranam Chivari Charanam
Kaadhu Jananam Veegipodhu

Jeeva Pindam Brahmandam
Jeeva Pindam Brahmandam ||2||

జీవ పిండం బ్రహ్మాండం
జీవ పిండం బ్రహ్మాండం ||2||

జీవ పిండం బ్రహ్మాండం
జీవ పిండం బ్రహ్మాండం ||2||

ఎవరు చెప్పేరు తధగత కథనం
ఎవరు చూసేరు యధతధ గ్రహణం
కాలం మాయాజాలం
జీవం మహా ప్రళయం

మరణం చివరి చరణం
కాదు జననం ఆగిపోదు
మరణం చివరి చరణం
కాదు జననం వీగిపోదు

ఏ పాపం సోకదు అమ్మలో
ఏ దీపం మలగదు ఆమెలో

ఏ దిక్కులు పగలవు
ఏ చుక్కలు రాలవు

ఎవరు తెచ్చేరు భయద భాస్వరం
ఎవరు మోసేరు కుపిత భైరవం

కాలం మాయాజాలం
జీవం మహా ప్రళయం

మరణం చివరి చరణం
కాదు జననం ఆగిపోదు
మరణం చివరి చరణం
కాదు జననం వీగిపోదు

జీవ పిండం బ్రహ్మాండం
జీవ పిండం బ్రహ్మాండం ||2||

సకల భూత ప్రేత ఆగమనాయ స్వాహా
ఏ తోటలో పువ్వులే మండెనో
ఏ బాటలో అడుగులు ఎండెనో

ఏ మొక్కులు తీరవూ
ఏ ఋక్కులూ ఆగవూ
ఎవరు మెచ్చేరూ వికట వీక్షణం
ఎవరు కాచేరు సకల సంతకం

కాలం మాయాజాలం
జీవం మహా ప్రళయం

మరణం చివరి చరణం
కాదు జననం ఆగిపోదు
మరణం చివరి చరణం
కాదు జననం వీగిపోదు

జీవ పిండం బ్రహ్మాండం
జీవ పిండం బ్రహ్మాండం ||2||

Watch జీవ పిండం బ్రహ్మాండం Video