Jikki Song Lyrics వనమాలి అందించగా,
సంగీతం అందించిన వారు మిక్కీ జే మేయర్, కార్తీక్ మరియు రమ్య బెహ్రా పాడిన ఈ పాట ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంలోనిది.
రవితేజ మరియు భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Jikki Song Lyrics Credits
Movie | Mr. Bachchan |
Director | Harish Shankar S |
Producer | T G Vishwa Prasad |
Singers | Karthik & Ramya Behra |
Music | Mickey J Meyer |
Lyrics | Vanamali |
Star Cast | Raviteja, BhagyaShri Borse |
Music Label & Source | T-Series Telugu |
Jikki Song Lyrics
Allarigaa— Allikagaa
Allesindhe Nanne Alavokggaa…
O Lalanaa… Nee Valanaa
Mogindhammo Naalo Thillaanaa…
Ninnu Choosi Gunde Ottupettukunnadhe
Gattu Dhaati Gattigaane Kottukunnadhe
Pattubatti Pilla Cheyyi Pattukunnadhe
Aggi Raajeshaaka Aagedhettaage?
Aa, Naa Manase Neeke Chikki
Diganandhe Mabbulnekki
Nee Bomme Chekki
Roju Ninne Poojinchaane Jikki, (Aa Aa)
Chebuthunna Nene Nokki
Parichayame Pattaalekki
Nee Preme Dhakki Jantaipothe
Evarunnaare Neekannaa Lucky…….
Ninnu Choosi Gunde Ottupettukunnadhe
Aggi Raajeshaaka Aagedhettaage
Naa Dhadavunu Thempe Nadumompe
Niluvellaa Champe
Madhuvulu Nimpe
Pedavampe Munchindhe Kompe
Thalagadalerugani Thalapula Sodhalaku
Thalapaduthunnaa Niddhuratho
Thaha Thahalerigina Thamakapu
Thanuvunu Thadipey Nuvve Muddhulatho
Vintunnaa Nee Gaathram…
Entantaa Nee Aathram…
Choosthunnaa Ee Chitram…
Golenaa Nee Gothram…
Saagenaa Nee Thanthram
Paarenaa Nee Manthram
(Kaadhanake Nanninkemaathram)
Ninnu Choosi Gunde Ottupettukunnadhe
Gattu Dhaati Gattigaane Kottukunnadhe
Pattubatti Pilla Cheyyi Pattukunnadhe
Aggi Raajeshaaka Aagedhettaage?
Naa Valapula Kuppaa Nuvvippa
Muddhisthe Muppaa
Alakalu Thappaa… Emgoppa
Chanuvisthe Thappa…
Sarasaku Cherina Sarasapu Segalaku
Sathamathamavuthu Unnaane
Guruthulu Cheragani Gadasari Mansuna
Gusa Gusalenno Vinnaane…
Nee Manase Kaavyamgaa…
Nee Maate Shraavyamgaa…
Nee Theere Navyamgaa…
Baagundhoi Bhavyamgaa…
Nuvvunte Savyamgaa
Avuanantaa Divyamgaa
(Pettoddhe Nanne Dhooramgaa, Dooramgaa)
Ninnu Choosi Gunde Ottupettukunnadhe
Gattu Dhaati Gattigaane Kottukunnadhe
Pattubatti Pilla Cheyyi Pattukunnadhe
Aggi Raajeshaaka Aagedhettaage?
అల్లరిగా… అల్లికగా
అల్లేసిందే నన్నే అలవోగ్గా…
ఓ లలనా… నీ వలనా
మోగిందమ్మో నాలో థిల్లానా…
నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే..?
ఆ… నా మనసే నీకే చిక్కి
దిగనందే మబ్బుల్నెక్కి
నీ బొమ్మే చెక్కి
రోజు నిన్నే పూజించానే జిక్కి, (ఆ ఆ)
చెబుతున్న నేనే నొక్కి
పరిచయమే పట్టాలెక్కి
నీ ప్రేమే దక్కి జంటై పోతే
ఎవరున్నారే నీకన్నా లక్కీ……
నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే
నా… దడవును తెంపే నడుమొంపే
నిలువెల్లా చంపే
మధువులు నింపే
పెదవంపే ముంచిందే కొంపే
తలగడలెరుగని తలపుల సొదలకు
తలపడుతున్నా నిద్దురతో
తహ తహలెరిగిన తమకపు
తనువును తడిపెయ్ నువ్వే ముద్దులతో
వింటున్నా నీ గాత్రం…
ఏంటంటా నీ ఆత్రం…
చూస్తున ఈ చిత్రం…
గోలేనా నీ గోత్రం…
సాగేనా నీ తంత్రం
పారెనా నీ మంత్రం
(కాదనకే నన్నింకేమాత్రం)
నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే
నా వలపుల కుప్పా నువ్విప్ప
ముద్దిస్తే ముప్పా
అలకలు తప్పా… ఎంగొప్ప
చనువిస్తే తప్పా…
సరసకు చేరిన సరసపు సెగలకు
సతమతమవుతూ ఉన్నానే
గురుతులు చెరగని గడసరి మనసున
గుస గుసలెన్నో విన్నానే…
నీ మనసే కావ్యంగా…
నీ మాటే శ్రావ్యంగా…
నీ తీరే నవ్యంగా…
బాగుందోయ్ భవ్యంగా…
నువ్వుంటే సవ్యంగా
అవునంటా దివ్యంగా
(పెట్టొద్దే నన్నే దూరంగా… దూరంగా)
నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే