Jumbare Jujumbare Song Lyrics penned by Jonnavitthula, sung by S P Balasubramanyam & Chitra, and music composed by SV Krishna Reddy from the Telugu Cinema Yamaleela.
Jumbare Jujumbare Song Credits
Movie | Yamaleela (28 April 1994) |
Director | S. V. Krishna Reddy |
Producer | Kishore Rati, K Achi Reddy |
Singers | S P Balasubramanyam, Chitra |
Music | S V Krishna Reddy |
Lyrics | Jonnavitthula |
Star Cast | Ali, Indraja |
Music Label |
Jumbare Jujumbare Song Lyrics In English
Jumbare Jujumbare… Jumbaraahi Jumbaraahi Jumbaare
Rimbaare Ribbabbare… Rimbaraahi Rimbaraahi Rimbaare
Hello Bullemma Ellora Shilpama
Konte Kurrolla Gundello Rampama
Kottha Steppultho Chupistha Jhumjama
Michale Jackson Ke Mathipoye Bhangima
Jumbare Jujumbare… Jumbaraahi Jumbaraahi Jumbaare
Rimbaare Ribbabbare… Rimbaraahi Rimbaraahi Rimbaare
Hello Bullemma Ellora Shilpama
Konte Kurrolla Gundello Rampama
Kottha Steppultho Chupistha Jhumjama
Michale Jackson Ke Mathipoye Bhangima
Front Side-U Aa Roopu… Back Side-U Ee Shape-U
Mentalekki Poyindhe Naaku
Fast Beat-U Naa Route… Moonlight-U Naa Fate-U
Searchlight-U Naa Site Neatu
Nee Nadakalona Undi… Snake-U Dance, Peacock-U Dance
Shabash Premadasu… Break Dance-U, Nee Folk Dance-U
Sa Ga Sa Ga Ma Ga Ma Pa Ma Pa Ni Pa
Ma Ga Ma Pa Ni Pa Ni Pa Ni Sa Ni
Jumbare Jujumbare
Jumbaraahi Jumbaraahi Jumbaare
Rimbaare Ribbabbare
Rimbaraahi Rimbaraahi Rimbaare
Ha Ha Ha Ha Ha Ha
Nuvvu Nenu Two In One… Love Mark-U Fire Engine
Muddulivvu One By One Baby, Ha
Raasaleela Rail Engine… Track Meeda No Tension
Cherudhaamu Love Junction Daily
Naa Jattu Juliet-U Koyilaalo, Gola Golo
Abbaayi Choopulinka Dabbanaalo Abbabbalaalo
Sa Ga Sa Ga Ma Ga Ma Pa Ma Pa Ni Pa
Ma Ga Ma Pa Ni Pa Ni Pa Ni Sa Ni
Jumbare Jujumbare
Jumbaraahi Jumbaraahi Jumbaare
Rimbaare Ribbabbare
Rimbaraahi Rimbaraahi Rimbaare
Hello Bullemma Ellora Shilpama
Konte Kurrolla Gundello Rampama
Kottha Steppultho Chupistha Jhumjama
Michale Jackson Ke Mathipoye Bhangima
Jumbare Jujumbare… Jumbaraahi Jumbaraahi Jumbaare
Rimbaare Ribbabbare… Rimbaraahi Rimbaraahi Rimbaare
Watch జుంబారే జుజుంబరే Video Song
Jumbare Jujumbare Song Lyrics In Telugu
జుంబారే జుజుంబరే… జుంబరాహి జుంబరాహి జుంబారే
రీంబారే రిబ్బబ్బరె… రింబరాహి రింబరాహి రీంబారే
హెల్లో బుల్లెమ్మ ఎల్లోరా శిల్పమా
కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా
కొత్త స్టెప్పుల్తో చూపిస్త జంజమా
మైఖేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా
జుంబారే జుజుంబరే… జుంబరాహి జుంబరాహి జుంబారే
రీంబారే రిబ్బబ్బరె… రింబరాహి రింబరాహి రీంబారే
హెల్లో బుల్లెమ్మ ఎల్లోరా శిల్పమా
కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా
కొత్త స్టెప్పుల్తో చూపిస్త జంజమా
మైఖేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా
ఫ్రంటు సైడు ఆ రూపు… బ్యాకు సైడు ఈ షేపు
మెంటలెక్కి పోయిందే నాకు
ఫాస్టు బీటు నా రూటు… మూనులైటు నా ఫేటు
సర్చులైటు నా సైటు నీటు
నీ నడకలోన ఉంది స్నేకు డాన్సు, పీకాకు డాన్సు
శభాష్ ప్రేమదాసు… బ్రేకు డాన్సు, నీ ఫోకు డాన్సు
సగస గమగమ పమపనిప
మ గ మ ప ని ప ని స ని
జుంబారే జుజుంబరే
జుంబరాహి జుంబరాహి జుంబారే
రీంబారే రిబ్బబ్బరె
రింబరాహి రింబరాహి రీంబారే
హ హ హ హ హ హ
నువ్వు నేను టూ ఇన్ వన్… లవ్ మార్కు ఫైర్ ఇంజిన్
ముద్దులివ్వు వన్ బై వన్ బేబీ, హ
రాసలీల రైల్ ఇంజిన్… ట్రాక్ మీద నో టెన్షన్
చేరుదాము లవ్ జంక్షన్ డైలీ
నా జట్టు జూలియట్టు కొయిలాలో, గోల గోలా
అబ్బాయి చూపులిక డబ్బనాలో అబ్బబ్బలాలో
సగస గమగమ పమపనిప
మ గ మ ప ని ప ని స ని
జుంబారే జుజుంబరే
జుంబరాహి జుంబరాహి జుంబారే
రీంబారే రిబ్బబ్బరె
రింబరాహి రింబరాహి రీంబారే
హెల్లో బుల్లెమ్మ ఎల్లోరా శిల్పమా
కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా
కొత్త స్టెప్పుల్తో చూపిస్త జంజమా
మైఖేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా
జుంబారే జుజుంబరే… జుంబరాహి జుంబరాహి జుంబారే
రీంబారే రిబ్బబ్బరె… రింబరాహి రింబరాహి రీంబారే