Kalayika O Maya Song Lyrics from the movie ‘A (Ad Infinitum)’ penned by Ananth Sriram, music composed by Vijay Kurakula and sung by Deepu & Pavani.
Kalayika O Maya Song Credits
A (Ad Infinitum) Movie | |
Director | Ugandar Muni ( NYFA ) |
Producer | Geetha Minsala |
Singers | Deepu, Pavani |
Music | Vijay Kurakula |
Lyrics | Ananth Sriram |
Star Cast | Nithin Prasanna, Preethi Asrani |
Music Label |
Kalayika O Maya Song Lyrics In English
Kalayika O Maaya… Parichayamo Maaya
Kalisina Chethullo Paravashamo Maaya
Perige Snehamlo Parimalamo Maaya
Panchina Praanamlo Parithapamo Maaya ||2||
Gadiche Kaalamlo… Oo Oo OoOo Oo
Gadiche Kaalamlo… Gathamante O Maaya
Nilicheti Bandhamlo… Nimishaaniko Maaya
Kalayika O Maaya… Parichayamo Maaya
Kalisina Chethullo Paravashamo Maaya
Emainaa… Ee Paina
Adugulu Neethone… Alasata Neethone
Haayainaa… Baadhainaa
Cherisagamouthaane… Brathukika Neethone
Jathalo Saaginche… Oo Oo OoOo Oo
Jathalo Saaginche… Saradaa O Maaya
Saradaalo Panche Sarasam O Maaya
Okara Iddharamaa… Anipinche Maaya
Okare Muggurugaa… Kanipinche Maaya
Kalayika O Maaya… Parichayamo Maaya
Kalisina Chethullo Paravashamo Maaya
Lo Lo Chaalaa Unna…
Bayatiki Maatallo Theliyadhu Konthainaa
Naalo Ye Prashnainaa
Edhuruga Nee Prema Badhuluga Nilichenaa
Anuraagam Chese… Oo Oo OoOo Oo
Anuraagam Chese… Allari O Maaya
Mamakaaram Vese Manthram O Maaya
Kalalo Ventaade Kalavaramo Maaya
Nijamai Ventunde… Nee Paluke Maaya
Kalayika O Maaya… Parichayamo Maaya
Kalisina Chethullo Paravashamo Maaya
Watch కలయిక ఓ మాయ Lyrical Video Song
Kalayika O Maya Song Lyrics In Telugu
కలయిక ఓ మాయ… పరిచయమో మాయ
కలిసిన చేతుల్లో… పరవశమో మాయ
పెరిగే స్నేహంలో… పరిమళమో మాయ
పంచిన ప్రాణంలో… పరితపమో మాయ
కలయిక ఓ మాయ… పరిచయమో మాయ
కలిసిన చేతుల్లో… పరవశమో మాయ
పెరిగే స్నేహంలో… పరిమళమో మాయ
పంచిన ప్రాణంలో… పరితపమో మాయ
గడిచే కాలంలో… ఓ ఓ ఓఓ ఓఓ
గడిచే కాలంలో… గతమంటే ఓ మాయ
నిలిచేటి బంధంలో… నిమిషానికో మాయ
కలయిక ఓ మాయ… పరిచయమో మాయ
కలిసిన చేతుల్లో… పరవశమో మాయ
ఏ మై నా… ఈపైన
అడుగులు నీతోనే… అలసట నీతోనే
హా యై నా… బాధైనా
చెరిసగమౌతానే… బ్రతుకిక నీతోనే
జతలో సాగించే… ఓ ఓ ఓఓ ఓఓ
జతలో సాగించే… సరదా ఓ మాయ
సరదాలో పంచే…సరసం ఓ మాయ
ఒకరా ఇద్దరమా… అనిపించే మాయ
ఒకరే ముగ్గురుగా… కనిపించే మాయ
కలయిక ఓ మాయ… పరిచయమో మాయ
కలిసిన చేతుల్లో… పరవశమో మాయ
లో లో చాలా ఉన్న…
బయటికి మాటల్లో… తెలియదు కొంతైనా
నా లో ఏ… ప్రశ్నైనా
ఎదురుగ నీ ప్రేమ… బదులుగ నిలిచేనా
అనురాగం చేసే… ఓ ఓ ఓఓ ఓఓ
అనురాగం చేసే… అల్లరి ఓ మాయ
మమకారం వేసే… మంత్రం ఓ మాయ
కలలో వెంటాడే… కలవరమో మాయ
నిజమై వెంటుండే… నీ పలుకే మాయ
కలయిక ఓ మాయ… పరిచయమో మాయ
కలిసిన చేతుల్లో… పరవశమో మాయ