కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా సాంగ్ లిరిక్స్ లాహిరి లాహిరి లాహిరిలో‘ చిత్రంలోనివి. Kallaloki Kallu Petti Chudalekunna Song Lyrics penned by Sirivennela Seetharama Sastry Garu, sung by Udit Narayan Garu & Chitra Garu, and music composed by MM Keeravani Garu.

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా సాంగ్ క్రెడిట్స్

Lahiri Lahiri Lahiri lo Cinema Released Date – 01 May 2002
Director YVS Chowdary
Producer YVS Chowdary
Singers Udit Narayan & Chitra
Music M M Keeravani
Lyrics Sirivennela Seetharama Sastry
Star Cast Nandamuri Harikrishna, Aditya Om, Ankitha
Video Label ETV Cinema

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా సాంగ్ లిరిక్స్ ఇంగ్లీష్ లో

Aey, Kalavarama..?
Oyy, Paravashama..?
Kallaloki Kallu Petti Choodalekunna
Choodakunda Okka Nimisham Undalekunna
Panchadara Entha Thinna Chedhugundhandi
Chinthapande Kaaramayyi Champuthundhandi

Aderaa Premante Kanna
Edhantha Vyaapinchi
Nee Dumpa Tenche Prema
Prema Prema Prema

Kallaloki Kallu Petti Choodalekunna
Choodakunda Okka Nimisham Undalekunna

Chali Chali Gaalullo Vechhaga Untondaa
Endanu Choosthe Chali Vesthonda
Eduruga Nuvvunna Viraham Puduthondi
Ye Nijamaina Kalagaa Undi

Visugedho Kaligindhi… Diguledho Perigindhi
Asaledho Jarigindhi… Mathi Kaastha Poyindhi
Adheraa Premante Chinna
Edhedho Chesesi Nee Kompa Munche Prema
Prema Prema Prema

Kallaloki Kallu Petti Choodalekunna
Choodakunda Okka Nimisham Undalekunna

Chitapata Chinukullo… Podi Podiguntondaa
Chinuke Neeku Godugayyindhaa
Nidduralo Unna Melukuvala Undi
Melukuvalone Spruha Lekundi

Choopemo Chedirindhi… Maatemo Vanikindi
Adugasale Padanandi… Kudi Edamai Poyindi
Adera Premante Bachcha
Alaage Vedhinchi Nee Anthu Choose Prema
Prema Prema Premaa

Kallaloki Kallu Petti Choodalekunna
Choodakunda Okka Nimisham Undalekunna
Panchadara Entha Thinna Chedhugundhandi
Chinthapande Kaaramayyi Champuthundhandi

Aderaa Premante Kanna
Edhantha Vyaapinchi
Nee Dumpa Tenche Prema
Prema Prema Prema

కళ్ళలోకి కళ్ళు పెట్టి Song


కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా సాంగ్ లిరిక్స్ తెలుగులో

ఏయ్, కలవరమా..!
ఓయ్, పరవశమా..!
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా
చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా
పంచదార ఎంత తిన్నా చేదుగుందండి
చింతపండే కారమయ్యి చంపుతుందండి

అదేరా ప్రేమంటే కన్నా
ఎదంతా వ్యాపించి
నీ దుంప తెంచే ప్రేమ
ప్రేమ… ప్రేమ ప్రేమ

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా
చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా

చలిచలి గాలుల్లో… వెచ్చగ ఉంటోందా
ఎండను చూస్తే… చలి వేస్తోందా
ఓ ఓహొ ఓ ఓ హో… ఓ ఓహొ ఓ ఓ హో
ఎదురుగా నువ్వున్నా… విరహం పుడుతోంది
ఏ నిజమైనా… కలగా ఉంది

విసుగేదో కలిగింది… దిగులేదో పెరిగింది
అసలేదో జరిగింది… మతి కాస్తా పోయింది, ఈ ఈ ఈఈ
అదేరా ప్రేమంటే చిన్నా
ఏదేదో చేసేసి నీ కొంప ముంచే ప్రేమ
ప్రేమ, ప్రేమ… ప్రేమ

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా
చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా

ఓ ఓహొ ఓ ఓ ఓ ఓ… ఓ ఓహొ ఓ ఓ హో
చిటపట చినుకుల్లో… పొడి పొడిగుంటోందా
చినుకే నీకు గొడుగయ్యిందా
ఓ ఓహొ ఓ ఓ ఓ ఓ… ఓ ఓహొ ఓ ఓ హో
నిద్దురలో ఉన్నా… మెలకువలా వుంది
మెలకువలోనే స్పృహ లేకుంది

చూపేమో చెదిరింది… మాటేమో వణికింది
అడుగసలే పడనంది… కుడి ఎడమై పోయింది, ఈఈ ఈ ఈ
అదేర ప్రేమంటే బచ్చా
అలాగే వేధించి నీ అంతు చూసే ప్రేమ
ప్రేమ, ప్రేమ… ప్రేమ

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా
చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా
పంచదార ఎంత తిన్నా చేదుగుందండి
చింతపండే కారమయ్యి చంపుతుందండి

అదేరా ప్రేమంటే కన్నా
ఎదంతా వ్యాపించి
నీ దుంప తెంచే ప్రేమ
ప్రేమ… ప్రేమ ప్రేమ