‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా ట్రైలర్ దీపావళి కానుకగా విడుదల చేశాడు రామ్ గోపాల్ వర్మ. వివాదాస్పద చిత్రాల
దర్శకుడు వర్మ ఏ చిత్రం తీసినా అది వివాదాస్పదమే. కులం, ప్రాంతం, రాజకీయం వీటి ఆధారంగా తన తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’.
లోకేష్, పవన్ కళ్యాణ్, పాల్ పాత్రలను ఫన్నీగా చూపిస్తూ.., జగన్, చంద్రబాబు నాయుడు, మోడీ మొదలగు పాత్రలను తనకు నచ్చిన కోణంలో చూపించే ప్రయత్నం చేసినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
వివాదాస్పద ట్రైలర్ మీరు చూడండి…