Home » Lyrics - Telugu » Kannullo Jaarina Song Lyrics from Bagheera Telugu

Kannullo Jaarina Song Lyrics from Bagheera Telugu

by Devender

Kannullo Jaarina Song Lyrics అందించిన వారు రాంబాబు గోసాల, అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని సమకూర్చగా హర్షిక దేవనాథ్ ఆలపించిన ఈ పాట ‘బఘీర’ చిత్రంలోనిది.

Kannullo Jaarina Song Credits

MovieBagheera
DirectorDr. Suri
ProducerVijay Kiragandur
SingerHarshika Devanath
MusicB Ajaneesh Loknath
LyricsRambabu Gosala
Star CastSriimurali & Rukmini Vasanth
Music Label & SourceHombale Films

Kannullo Jaarina Song Lyrics

కన్నుల్లో జారిన కన్నీరుల
నువే దూరమైతే
నా ప్రాణమే నీతో వచ్చులే…

గుండెల్లో దాచిన నిన్నే ఇలా
నువు నా సొంతమంతే
నూరేళ్ళ కౌగిల్లే చాలులే

మాయల్లే అల్లెనులే మైమరుపే
మదిని ఇలా నీ వల్లే…
తరిమెనులే విరహాలే
కరిగించు ఇవ్వాళే

కన్నుల్లో జారిన కన్నీరుల
నువే దూరమైతే
నా ప్రాణమే నీతో వచ్చులే

మధురం మధురమేలే
పెదవి కొరికే తొందర
నీతో ముద్దు తప్పేకాదు మనోహర
నిన్నే చేతి వేళ్ళు తడిమి అడిగేర
ఎంతో హయ్యిగుంది ఈ క్షణమురా
చేరు సగంమా సమ్మోహనం
సొగసులపై చేయ్ సంతకం
మౌనమంతా కరిగేలే
నీ ఊపిరి గుస గుసకే

Watch కన్నుల్లో జారిన వీడియో సాంగ్

You may also like

Leave a Comment