Home » Lyrics - Telugu » Kavalayya Song Lyrics from Mr Idiot Telugu

Kavalayya Song Lyrics from Mr Idiot Telugu

by Devender

Kavalayya Song Lyrics భాస్కర భట్ల అందించగా, మంగ్లీ పాడిన ఈ పాట Mr. ఇడియట్ తెలుగు సినిమాలోనిది, కాగా ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు.

Kavalayya Song Credits

Song: Nuvve Kavalayya
Movie: Mr. Idiot
Lyricist: Bhaskarabhatla
Singer:
 Mangli
Music:
 Anup Rubens
Label: Saregama Telugu

Kavalayya Song Lyrics

కళ్ళల్లోకి కళ్ళేపెట్టి… అదోలా చూసావయ్యా
మాటల్తోనే మనస్సుకి మందే పెట్టావయ్యా
తస్సాదియ్యా… ఓయ్ ఓయ్ తస్సాదియ్యా

ఓయ్, పచ్చి పచ్చిగా చెప్పాలంటే
పిచ్చిగా ఫిదా అయ్యా
పువ్వుల్తోటి పొట్లంకట్టి మేరే దిల్లు దియా
చూస్కోవయ్యా… తీస్కోవయ్యా

హా, నేనే లవ్ లో పడ్డం అంటే
ఆషామాషి కాదయ్యా
ఏ జన్మలో ఏ పుణ్యమో
నువ్వే చేసుంటావయ్యా

నిజంగా… అరెరెరే నిజంగా
చేతిలో చెయ్యేవేసి చెప్పేస్తున్నాగా, ఆ ఆ ఆ
కావాలయ్యా, ఓయ్ ఓయ్ నువ్వే కావాలయ్యా

ఓ, షాపింగులు తిప్పొద్దు
వెయిటింగులు చెయ్యొద్దు
నా కోసం నీ పనులేమి మానొద్దు
హే, జాబులే చెయ్యొద్దు
అంత కష్ట పడొద్దు
నువ్వు తప్ప వేరేదేది నాకొద్దూ

అన్నీ నేనే ఇస్తా
నిన్ను బాగా చూస్తా
అమ్మయుంటుందా ఇలా ఇలా నాలాగా
కావాలయ్యా, ఓయ్ ఓయ్ నువ్వే కావాలయ్యా

కళ్ళల్లోకి కళ్ళేపెట్టి… అదోలా చూసావయ్యా
మాటల్తోనే మనస్సుకి మందే పెట్టావయ్యా
తస్సాదియ్యా

ఐ వనా బీ విత్ యూ
ప్లీజ్ యాక్సప్ట్ మై లవ్!
ప్లీజ్ ప్లీజ్… యాక్సప్ట్ మై లవ్

కారణాలు చూపొద్దు… కాదని చెప్పొద్దు
నీకు నచ్చకున్నా మరేం పర్లేదు
ఆ, ఇంతలాగా ఏనాడు ఎవ్వడెంట పల్లేదు
ఒప్పుకోకపోతే అస్సలు బాగోదు…

కొంచెం కోపం నీకు, ఏయ్
అదే అందం నీకు, ఓకే
ఇలా అందర్లో చెప్పెయ్యనా
ఐ లవ్ యూ…?

రియల్లీ… వావ్

నచ్చవయ్యా, వా వా వా నచ్ఛావయ్యా
కావాలయ్యా, (అయ్యా అయ్యా)
నువ్వే కావాలయ్యా, కావలయ్యా
ఓ ఓ ఓ… కావాలయ్యా

Watch కావాలయ్యా Lyrical వీడియో

You may also like

Leave a Comment